Telugu Lyrics
అలిగితే మా రారాజా
ఏనాటికైనా నేను నీ చెలికాదా
మా ఇంట్లో మహారాజా
అలిగితే మా రారాజా
ఏనాటికైనా నేను నీ చెలికాదా
నవ్వితే చంద్రబింబం
చెమ్మగిల్లితే కనుపాప
ఎవరికోసమో ఈ అందం
ఏనాటికైనా నీదే ఈ రూపం
మా ఇంట్లో మహారాజా
అలిగితే మా రారాజా
ఏనాటికైనా నేను నీ చెలికాదా
నీకు లేని లోకం లేదు
నన్ను మించిన బంధం లేదు
నీ ఊసులే నా ఊపిరి
నా తోడు నీవే ఏ జన్మకైనా
మా ఇంట్లో మహారాజా
అలిగితే మా రారాజా
ఏనాటికైనా నేను నీ చెలికాదా
English Lyrics / Transliteration
Aligite maa rajaraja
Enatikainaa nenu nee chelikada
Maa intlo maharaja
Aligite maa rajaraja
Enatikainaa nenu nee chelikada
Navvite chandrabimbam
Chemagillete kanupaapa
Evarikosamo ee andam
Enatikainaa neede ee roopam
Maa intlo maharaja
Aligite maa rajaraja
Enatikainaa nenu nee chelikada
Neeku leni lokam ledu
Nannu minchina bandham ledu
Nee usule naa oopiri
Naa thodu neeve ae janmakainaa
Maa intlo maharaja
Aligite maa rajaraja
Enatikainaa nenu nee chelikada