Telugu Lyrics
యేసయ్య భజన చేయుదము మనసారా
అరచేతిలో అక్కున చేర్చుకొను
ఆనంద ప్రభువు యేసయ్య
అరచేతిలో అక్కున చేర్చుకొను
ఆనంద ప్రభువు యేసయ్య
యేసయ్య భజన చేయుదము మనసారా
యేసయ్య భజన చేయుదము మనసారా
లోక పాపములనెల్ల భరించెను
లోక పాపములనెల్ల భరించెను
క్రూర సిలువపై మరణించెను
క్రూర సిలువపై మరణించెను
తిరిగి లేచెను అజేయుడై
తిరిగి లేచెను అజేయుడై
జయశీలుడైన యేసయ్య
జయశీలుడైన యేసయ్య
యేసయ్య భజన చేయుదము మనసారా
యేసయ్య భజన చేయుదము మనసారా
లోక రక్షకుడైన యేసయ్య
లోక రక్షకుడైన యేసయ్య
మన ప్రభువైన యేసయ్య
మన ప్రభువైన యేసయ్య
యేసయ్య భజన చేయుదము మనసారా
యేసయ్య భజన చేయుదము మనసారా
English Lyrics / Transliteration
Yesayya bhajana cheyudamu manasaaraa
Arachetilo akkuna cherchukonu
Aananda prabhuvu Yesayya
Arachetilo akkuna cherchukonu
Aananda prabhuvu Yesayya
Yesayya bhajana cheyudamu manasaaraa
Yesayya bhajana cheyudamu manasaaraa
Loka paapamulanella bharincenu
Loka paapamulanella bharincenu
Kroora siluvapai maranincenu
Kroora siluvapai maranincenu
Tirigi lechenu ajeyudai
Tirigi lechenu ajeyudai
Jayasheeludaina Yesayya
Jayasheeludaina Yesayya
Yesayya bhajana cheyudamu manasaaraa
Yesayya bhajana cheyudamu manasaaraa
Loka rakshakudaina Yesayya
Loka rakshakudaina Yesayya
Mana prabhuvaina Yesayya
Mana prabhuvaina Yesayya
Yesayya bhajana cheyudamu manasaaraa
Yesayya bhajana cheyudamu manasaaraa