Telugu Lyrics
నా లోకం కరిగెనే
నీ పాదం దాటి…
నా పయనం సాగదే
నీ రూపం లోనే…
నా లోకం కరిగెనే
నీ పాదం దాటి…
నా పయనం సాగదే
నీ మాట నా మనసుకు
మకరందం మరి
నీ చూపు నా కనులకు
కాంతులే నింపెను మరి
నీ ప్రేమ నా ఊపిరి
నిండించే అమృతం
నీ తోడు నా జీవన
సరిగమల సంతకం
ఆకాశం కరిగి
అద్దం లో దాగినట్టు
నిన్నే నిన్నే చూస్తూ
నేనుండాలని వుంది
సంద్రం కరిగి
ఒక బిందువై మారినట్టు
నిన్నే నిన్నే చేరుకొని
నేనున్నానిపించాలి
నీ రూపం లోనే…
నా లోకం కరిగెనే
నీ పాదం దాటి…
నా పయనం సాగదే
నీ రూపం లోనే…
నా లోకం కరిగెనే
నీ పాదం దాటి…
నా పయనం సాగదే
నీ స్పర్శ నా దేహానికి
వసంతాల విరులు
నీ నవ్వు నా పెదవులకు
సంతోషాల పరుగులు
నీ ఊహ నా మెదడుకి
మెరుపుల వరదలు
నీ స్నేహం నా గుండెకి
ప్రియమైన పెన్నిధి
పసిడి కిరణం
పసి పాపకి అద్దినట్టు
నిన్నే నిన్నే నమ్ముకొని
నేనున్నానిపించాలి
పవనం దాటి
పరిగెడుతున్న మనసుతో
నిన్నే నిన్నే చేరుకొని
నేనున్నానిపించాలి
నీ రూపం లోనే…
నా లోకం కరిగెనే
నీ పాదం దాటి…
నా పయనం సాగదే
నీ రూపం లోనే…
నా లోకం కరిగెనే
నీ పాదం దాటి…
నా పయనం సాగదే
English Lyrics / Transliteration
Naa lokam karigene
Nee paadam daati…
Naa payanam saagadhe
Nee roopam lone…
Naa lokam karigene
Nee paadam daati…
Naa payanam saagadhe
Nee maata naa manasuku
Makarandam mari
Nee choopu naa kanulaku
Kaanthule nimpenu mari
Nee prema naa oopiri
Nindinche amrutham
Nee thodu naa jeevana
Saregamala santhakam
Aakaasham karigi
Addam lo daaginattu
Ninne ninne choosthu
Nenundalani vundi
Sandram karigi
Oka binduvai maarinattu
Ninne ninne cherukoni
Nenunnanipalivaali
Nee roopam lone…
Naa lokam karigene
Nee paadam daati…
Naa payanam saagadhe
Nee roopam lone…
Naa lokam karigene
Nee paadam daati…
Naa payanam saagadhe
Nee sparsha naa dehhaaniki
Vasanthaala virulu
Nee navvu naa pedhavulaku
Santhoshaala parugulu
Nee ooha naa medaduki
Merupula varadalu
Nee sneham naa gundeki
Priyamaina pennidhi
Pasidi kiranam
Pasi paapaki addinattu
Ninne ninne nammukoni
Nenunnanipalivaali
Pavanam daati
Parigeduthunna manasutho
Ninne ninne cherukoni
Nenunnanipalivaali
Nee roopam lone…
Naa lokam karigene
Nee paadam daati…
Naa payanam saagadhe
Nee roopam lone…
Naa lokam karigene
Nee paadam daati…
Naa payanam saagadhe