Telugu Lyrics
హే నీటో స్నేహం
నా బంధమే స్నేహం
నా ప్రాణమే స్నేహం
నీటో స్నేహం
నీటో స్నేహం
హే నీటో స్నేహం
నా బంధమే స్నేహం
నా ప్రాణమే స్నేహం
నీటో స్నేహం
నీ కళ్ళలో నా స్నేహం
నా గుండెలో నీ స్నేహం
ఒకరితో ఒకరమై
ఒకే ప్రాణమయి
జీవితమంతా
ఒకే ఊపిరై
ఒకరితో ఒకరమై
ఒకే ప్రాణమయి
జీవితమంతా
ఒకే ఊపిరై
నీటో స్నేహం
హే నీటో స్నేహం
నా బంధమే స్నేహం
నా ప్రాణమే స్నేహం
నీటో స్నేహం
నీ గెలుపు నా గెలుపు
నీ ఓటమి నా ఓటమి
పంచుకుందాం
కలసి నడుద్దాం
నీ కన్నీరు
నా కన్నీరే
నీ నవ్వులు
నా నవ్వులే
పంచుకుందాం
కలసి నడుద్దాం
ఓ నేస్తమా…
నా దోస్తీ..
కలిసుంటే..
ఎన్ని జన్మలైనా..
పంచుకుందాం
కలసి నడుద్దాం
నీటో స్నేహం
హే నీటో స్నేహం
నా బంధమే స్నేహం
నా ప్రాణమే స్నేహం
నీటో స్నేహం
నీతో స్నేహం
నా బంధమే స్నేహం
నా ప్రాణమే స్నేహం
నీతో స్నేహం
English Lyrics / Transliteration
Hey neeto sneham
Naa bandhame sneham
Naa praaname sneham
Neeto sneham
Neeto sneham
Hey neeto sneham
Naa bandhame sneham
Naa praaname sneham
Neeto sneham
Nee kallalo naa sneham
Naa gundelo nee sneham
Okaritho okaramai
Oke praanamai
Jeevithamanthaa
Oke oopirai
Okaritho okaramai
Oke praanamai
Jeevithamanthaa
Oke oopirai
Neeto sneham
Hey neeto sneham
Naa bandhame sneham
Naa praaname sneham
Neeto sneham
Nee gelupu naa gelupu
Nee otami naa otami
Panchukundaam
Kalasi naduddaam
Nee kannneeru
Naa kannneere
Nee navvulu
Naa navvule
Panchukundaam
Kalasi naduddaam
O nesthamaa…
Naa dosthi..
Kalisunte..
Enni janmalainaa..
Panchukundaam
Kalasi naduddaam
Neeto sneham
Hey neeto sneham
Naa bandhame sneham
Naa praaname sneham
Neeto sneham
Neetho sneham
Naa bandhame sneham
Naa praaname sneham
Neetho sneham