Telugu Lyrics
ఆనందముగా
నే నుందున్
యేహోవాయందు
ఆనందముగా
నే నుందున్
దేవాది దేవుడవు
నా తండ్రి దేవుడవు
ఆనందముగా
నే నుందున్
యేహోవాయందు
ఆనందముగా
నే నుందున్
నా కాపాడేవాడవు
నా తోడు నిలిచేవాడవు
నీవే నా యేసయ్యా
నీవే నా యేసయ్యా
ఆనందముగా
నే నుందున్
యేహోవాయందు
ఆనందముగా
నే నుందున్
అన్నివేళల నా
అన్ని లోకాలలో
అన్నివేళల నా
అన్ని లోకాలలో
నిన్ను స్తుతియింతున్
నిన్ను స్తుతియింతున్
నిన్ను స్తుతియింతున్
యేహోవాయందు
ఆనందముగా
నే నుందున్
యేహోవాయందు
ఆనందముగా
నే నుందున్
English Lyrics / Transliteration
Aanandamugaa
Ne Nundun
Yehovayandu
Aanandamugaa
Ne Nundun
Devaadi Devudavu
Naa Thandri Devudavu
Aanandamugaa
Ne Nundun
Yehovayandu
Aanandamugaa
Ne Nundun
Naa Kaapaadevaḍavu
Naa Thodu Nilichevaḍavu
Neeve Naa Yesayya
Neeve Naa Yesayya
Aanandamugaa
Ne Nundun
Yehovayandu
Aanandamugaa
Ne Nundun
Annivelala Naa
Anni Lokalo
Annivelala Naa
Anni Lokalo
Ninnu Sthuthiyintun
Ninnu Sthuthiyintun
Ninnu Sthuthiyintun
Yehovayandu
Aanandamugaa
Ne Nundun
Yehovayandu
Aanandamugaa
Ne Nundun