Telugu Lyrics
నీది మహోన్నత నామము
స్తుతులు ప్రభువా స్తుతులు ప్రభువా
నీది మహోన్నత నామము
కరుణామయా దయానిధే
నీది మహోన్నత నామము
స్తుతులు ప్రభువా స్తుతులు ప్రభువా
నీది మహోన్నత నామము
అతిశయించి స్తుతించుచున్నారే
నీ కార్యములన్నిటిని
అతిశయించి స్తుతించుచున్నారే
నీ కార్యములన్నిటిని
అద్వితీయుడా నీవు
నీది మహోన్నత నామము
స్తుతులు ప్రభువా స్తుతులు ప్రభువా
నీది మహోన్నత నామము
నీ రాజ్యము నిత్యముండును
నీ ప్రభావం తరతరములు
నీ రాజ్యము నిత్యముండును
నీ ప్రభావం తరతరములు
జయాభిషేక ప్రభువా
నీది మహోన్నత నామము
స్తుతులు ప్రభువా స్తుతులు ప్రభువా
నీది మహోన్నత నామము
English Lyrics / Transliteration
Needi Mahonnatha Namamu
Sthuthulu Prabhuva Sthuthulu Prabhuva
Needi Mahonnatha Namamu
Karunamayaa Dayanidhe
Needi Mahonnatha Namamu
Sthuthulu Prabhuva Sthuthulu Prabhuva
Needi Mahonnatha Namamu
Athisayinchi Sthuthinchunnaare
Nee Karyamulannitini
Athisayinchi Sthuthinchunnaare
Nee Karyamulannitini
Advitheeyudaa Neevu
Needi Mahonnatha Namamu
Sthuthulu Prabhuva Sthuthulu Prabhuva
Needi Mahonnatha Namamu
Nee Raajyamu Nityamundunu
Nee Prabhavam Thara Thararamulu
Nee Raajyamu Nityamundunu
Nee Prabhavam Thara Thararamulu
Jayaabhisheka Prabhuva
Needi Mahonnatha Namamu
Sthuthulu Prabhuva Sthuthulu Prabhuva
Needi Mahonnatha Namamu