Telugu Lyrics
కానాను దేశం కానుకై వచ్చెను
ఆశలన్నీ నీలో నింపి వచ్చెను
సంతోషమే నీవని భావించి వచ్చెను
ఆశలన్నీ నీలో నింపి వచ్చెను
సంతోషమే నీవని భావించి వచ్చెను
కానాను దేశం కానుకై వచ్చెను
నమ్మిన మనిషి నాట్యమాడెను
నమ్మిన మనిషి నాట్యమాడెను
నీదు ప్రేమ పాశం మెడలో వేసెను
నమ్మిన మనిషి నాట్యమాడెను
నీదు ప్రేమ పాశం మెడలో వేసెను
పంజరంలో బంధితులై
రెండు గుండెలు ఒకటయ్యే
కానాను దేశం కానుకై వచ్చెను
నా ప్రాణమా నీవు నన్ను వీడకు
నా ప్రాణమా నీవు నన్ను వీడకు
నీ ప్రేమ మాయలో నన్ను విడవకు
నా ప్రాణమా నీవు నన్ను వీడకు
నీ ప్రేమ మాయలో నన్ను విడవకు
నీవు లేనిది ఈ లోకం
ఒక శూన్యమని తెలియని
కానాను దేశం కానుకై వచ్చెను
ఆశలన్నీ నీలో నింపి వచ్చెను
సంతోషమే నీవని భావించి వచ్చెను
కానాను దేశం కానుకై వచ్చెను
English Lyrics / Transliteration
Kaananu desham kaanukai vacchenu
Aashalanni neelo nimpi vacchenu
Santōshamē neevani bhāvinchi vacchenu
Aashalanni neelo nimpi vacchenu
Santōshamē neevani bhāvinchi vacchenu
Kaananu desham kaanukai vacchenu
Nammina manishi nāṭyamāḍenu
Nammina manishi nāṭyamāḍenu
Needu prēma pāśam meḍalō vēsenu
Nammina manishi nāṭyamāḍenu
Needu prēma pāśam meḍalō vēsenu
Panjaramlō bandhitulai
Reṇḍu guṇḍelu okaṭayyē
Kaananu desham kaanukai vacchenu
Nā prāṇamā neevu nannu vīḍaku
Nā prāṇamā neevu nannu vīḍaku
Nee prēma māyalō nannu viḍavaku
Nā prāṇamā neevu nannu vīḍaku
Nee prēma māyalō nannu viḍavaku
Neevu lēnidi ee lōkam
Oka śūnyamani teliyani
Kaananu desham kaanukai vacchenu
Aashalanni neelo nimpi vacchenu
Santōshamē neevani bhāvinchi vacchenu
Kaananu desham kaanukai vacchenu