Telugu Lyrics
స్తుతి మహిమలన్నీ నీకే
అంతములేని దేవుడా
ఆరాధన యేసయ్య
లోకమునకు వెలుగు నీవే
జీవనది యేసయ్య
మా యెడల ప్రేమ చిందించి
బలియాయె నీవే యేసయ్య
నిన్ను ఎంచి కోరి యేసయ్య
నే వెతుకుచుంటిని
నీ సన్నిధిలోనే యేసయ్య
నెమ్మది నొందితిని
నిత్య జీవం నీవు యేసయ్య
నమ్మిన వారికే
నీవు చేసిన త్యాగమెంతో
నెనరులేక నుంటిమి
హల్లెలూయ స్తోత్రము
హల్లెలూయ స్తుతులెన్నో
నీకే నా యేసయ్య
నీకే నా యేసయ్య
English Lyrics / Transliteration
Sthuthi mahimalanni neeke
Anthamu leni devudaa
Aaradhana Yesaiah
Lokamunaku velugu neeve
Jeevanadhi Yesaiah
Maa yedala prema chindinchi
Baliyaaye neeve Yesaiah
Ninnu enchi kori Yesaiah
Ne vetukuchuntini
Nee sannidhilonē Yesaiah
Nemmadi nondithini
Nithya jeevam neevu Yesaiah
Nammna vaarike
Neevu chesina thyaagamentho
Nenaruleka nuntimi
Halleluyah sthothramu
Halleluyah sthuthulennō
Neeke naa Yesaiah
Neeke naa Yesaiah