Telugu Lyrics
నా లోని పాపములను కడిగివేయు
నీ ప్రేమలో నను నింపేయు
(ఆ…)
నీదు శిలువ భారమెంత
సహించి నను రక్షించావయ్యా
నీదు రక్తం చిందించిన
పవిత్రతతో నను కడిగితివయ్యా
కృపలను చూపు దేవ కృపలను చూపు
నా లోని పాపములను కడిగివేయు
నీ ప్రేమలో నను నింపేయు
(ఆ…)
లోకము నీకై వదిలి
నాకై నందుకే వచ్చావయ్యా
నా హృదయ తలుపులు తెరిచి
నీవే కొలువుండగ వచ్చావయ్యా
కృపలను చూపు దేవ కృపలను చూపు
నా లోని పాపములను కడిగివేయు
నీ ప్రేమలో నను నింపేయు
English Lyrics / Transliteration
Naa loni papamulanu kadigiveyu
Nee premalo nanu nimpeyu
(Aa…)
Nee dhu shiluva bhaaram entha
Sahinchi nanu rakshinchavayya
Nee dhu raktham chindinchina
Pavithrathato nanu kadigithivayya
Krupalunu chupu deva krupalunu chupu
Naa loni papamulanu kadigiveyu
Nee premalo nanu nimpeyu
(Aa…)
Lokamu neekai vadili
Naakai nanduke vachavayya
Naa hrudaya thalupulu therichi
Neeve koluvundaga vachavayya
Krupalunu chupu deva krupalunu chupu
Naa loni papamulanu kadigiveyu
Nee premalo nanu nimpeyu