Telugu Lyrics
ఏమే మోర సయ్యా
నా లోకం నువ్వే సయ్యా
నీ దారెంట నడచనా
నా ప్రాణం నువ్వే సయ్యా
నీ చందం వేరా సయ్యా
నా నయనం తీరా సయ్యా
నీ పైనే నా లోకం
నీవేగా నా సయ్యా
ఏమే మోర సయ్యా
నా లోకం నువ్వే సయ్యా
నీ దారెంట నడచనా
నా ప్రాణం నువ్వే సయ్యా
కొండల్లో కోనల్లో
అడవుల్లో లోయల్లో
నిన్నే వెతుకుతున్నా
ఎటు నుంచో వచ్చావా
నా కళ్ళలో దీపమై
వెలుగులు నింపావా
నీ సయ్యా నీ సయ్యా
నన్నేలగా వచ్చావా
నా సయ్యా నా సయ్యా
నా ప్రాణమై నిలిచావా
ఏమే మోర సయ్యా
నా లోకం నువ్వే సయ్యా
నీ దారెంట నడచనా
నా ప్రాణం నువ్వే సయ్యా
నీ ఒడిలో వాలనా
నే కరిగే పూలనా
చెప్పలేని గాయాలు
నీవేగా దూరావు
నీ చూపుల వేడికి
మంచుగ కరిగిన
నవ యవ్వన కావ్యం
నేనేగా రాసావా
నీ సయ్యా నీ సయ్యా
నన్నేలగా వచ్చావా
నా సయ్యా నా సయ్యా
నా ప్రాణమై నిలిచావా
మోర సయ్యా
ఏమే మోర సయ్యా
నా లోకం నువ్వే సయ్యా
నీ దారెంట నడచనా
నా ప్రాణం నువ్వే సయ్యా
English Lyrics / Transliteration
Eme mora saiyyan
Na lokam nuvve saiyyan
Nee daarenta nadachana
Na praanam nuvve saiyyan
Nee chandam vera saiyyan
Na nayanam theera saiyyan
Nee paine naa lokam
Neevega naa saiyyan
Eme mora saiyyan
Na lokam nuvve saiyyan
Nee daarenta nadachana
Na praanam nuvve saiyyan
Kondallo konallo
Adavullo loyallo
Ninne vethukuthunna
Etu nuncho vachava
Na kallalo deepamai
Velugulu nimpava
Nee saiyyan nee saiyyan
Nanne lagavachava
Na saiyyan na saiyyan
Na praanamai nilichava
Eme mora saiyyan
Na lokam nuvve saiyyan
Nee daarenta nadachana
Na praanam nuvve saiyyan
Nee odilo valana
Ne karige poolana
Cheppaleni gaayaalu
Neevega dooravu
Nee choopula vediki
Manchuga karigina
Nava yavvanam kaavyam
Nenega rasavava
Nee saiyyan nee saiyyan
Nanne lagavachava
Na saiyyan na saiyyan
Na praanamai nilichava
Mora saiyyan
Eme mora saiyyan
Na lokam nuvve saiyyan
Nee daarenta nadachana
Na praanam nuvve saiyyan