Telugu Lyrics
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నిన్ను చూస్తే చాలు
నా మతి పోతుంది
మొత్తం పడగెళ్ళి
నడక మారుతుంది
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
హాయిగా నిద్రపోతున్న
నన్ను లేపేసావే
హాయిగా నన్ను తిరిగే
కన్నులు మూయించావే
మనసుకు ఏమీ తెలీదు
మనసుతో నువ్వెలా
మెలిగిపోతావో చెపుమా
నా మనసు పలవరించెనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
అందంగా నిన్ను చూస్తూ
నేనున్న లోకమే
మర్చిపోతాను కనుమా
అందంగా నన్ను చూడు
నేను ఎంత చూసినా
నా కన్నులు చాలవు
నీ చిరునవ్వు నాకెంతో
కొత్త లోకాన్ని చూపెను
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నిన్ను చూస్తే చాలు
నా మతి పోతుంది
మొత్తం పడగెళ్ళి
నడక మారుతుంది
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
నీ వలనే వలనే
English Lyrics / Transliteration
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Ninnu choosthe chaalu
Naa mathi pothundi
Motham padagelli
Nadaka maaruthundi
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Haayigaa nidrapothunna
Nannu lepesaave
Haayigaa nannu thirige
Kannulu mooyinchave
Manasuku emi teliyadhu
Manasutho nuvvela
Meligipothaavo chepummaa
Naa manasu palavarinchene
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Andangaa ninnu choosthoo
Nenunna lokame
Marchipothaanu kanumaa
Andangaa nannu choodu
Nenu entha choosinaa
Naa kannulu chaalavu
Nee chirunavvu naakentho
Kotha lokanni choopenu
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Ninnu choosthe chaalu
Naa mathi pothundi
Motham padagelli
Nadaka maaruthundi
Nee valane valane
Nee valane valane
Nee valane valane
Nee valane valane