Telugu Lyrics
ప్రాణము ప్రణవాకారం
పరాత్పర పరమాత్మ రూపం
జ్ఞానము జ్ఞానరూపం
జగదాధార పరబ్రహ్మ స్వరూపం
వందనము నీకే స్వామి
వందనము వందనము
జగముల సృష్టించేది నీవే
జగముల నిలిపేది నీవే
జగముల లయించేది నీవే
శక్తి స్వరూపం నీవే
పరాత్పర పరమాత్మ రూపం
జ్ఞానము జ్ఞానరూపం
జగదాధార పరబ్రహ్మ స్వరూపం
వందనము నీకే స్వామి
వందనము వందనము
జగముల సృష్టించేది నీవే
జగముల నిలిపేది నీవే
జగముల లయించేది నీవే
శక్తి స్వరూపం నీవే
English Lyrics / Transliteration
Pranamu pranavakaram
Parathpara paramatma roopam
Gnanamu gnanaroopam
Jagadadara parabrahma swaroopam
Vandanamu neeke swamy
Vandanamu vandanamu
Jagamula srustinchedi neeve
Jagamula nilipedi neeve
Jagamula layinchedi neeve
Shakti swaroopam neeve
Parathpara paramatma roopam
Gnanamu gnanaroopam
Jagadadara parabrahma swaroopam
Vandanamu neeke swamy
Vandanamu vandanamu
Jagamula srustinchedi neeve
Jagamula nilipedi neeve
Jagamula layinchedi neeve
Shakti swaroopam neeve