Telugu Lyrics
అలయ్ బలయ్ అలయ్ బలయ్
అలయ్ బలయ్ అలయ్ బలయ్
అలయ్ బలయ్ అలయ్ బలయ్
ఓ జై భద్రకాళి
అంతులేని దయ నీది
ఓ జై భద్రకాళి
ఆశ్రయమిచ్చిన తల్లి
ఓ జై భద్రకాళి
అంతులేని దయ నీది
ఓ జై భద్రకాళి
ఆశ్రయమిచ్చిన తల్లి
నీ కనుల నీటిలోన
ప్రాణశక్తి వెల్లివిరిసె
నీ కనుల నీటిలోన
ప్రాణశక్తి వెల్లివిరిసె
నిప్పుల కణికలు రాలె
ప్రతి శ్వాసలోన
ఓ జై భద్రకాళి
అంతులేని దయ నీది
ఓ జై భద్రకాళి
ఆశ్రయమిచ్చిన తల్లి
బలిగొను దేవతవంట
బలిగొని నిలచే దేవతవంట
బలిగొను దేవతవంట
బలిగొని నిలచే దేవతవంట
నీ చరణ సన్నిధిలో
జీవం అర్పించి
అంతులేని దయ నీది
ఆశ్రయమిచ్చిన తల్లి
అంతులేని దయ నీది
ఆశ్రయమిచ్చిన తల్లి
నీ చండిక రూపమున
అంధకారం సంహరించి
నీ చండిక రూపమున
అంధకారం సంహరించి
అండలేని వారికి
అండగా నిలిచి
ఓ జై భద్రకాళి
అంతులేని దయ నీది
ఓ జై భద్రకాళి
ఆశ్రయమిచ్చిన తల్లి
ఓ జై భద్రకాళి
అంతులేని దయ నీది
ఓ జై భద్రకాళి
ఆశ్రయమిచ్చిన తల్లి
English Lyrics / Transliteration
Alai balai alai balai
Alai balai alai balai
Alai balai alai balai
O Jai Bhadrakali
Anthuleni daya needi
O Jai Bhadrakali
Ashrayamichhina thalli
O Jai Bhadrakali
Anthuleni daya needi
O Jai Bhadrakali
Ashrayamichhina thalli
Nee kanula neetilona
Pranashakthi vellivirise
Nee kanula neetilona
Pranashakthi vellivirise
Nippula kanikalu raale
Prathi shwasalona
O Jai Bhadrakali
Anthuleni daya needi
O Jai Bhadrakali
Ashrayamichhina thalli
Baligonu devatavanta
Baligoni nilache devatavanta
Baligonu devatavanta
Baligoni nilache devatavanta
Nee charana sannidhilo
Jeevam arpinchi
Anthuleni daya needi
Ashrayamichhina thalli
Anthuleni daya needi
Ashrayamichhina thalli
Nee Chandika roopamuna
Andhakaram samharinchi
Nee Chandika roopamuna
Andhakaram samharinchi
Andaleni vaariki
Andaga nilichi
O Jai Bhadrakali
Anthuleni daya needi
O Jai Bhadrakali
Ashrayamichhina thalli
O Jai Bhadrakali
Anthuleni daya needi
O Jai Bhadrakali
Ashrayamichhina thalli