Telugu Lyrics
ఇక చాల్లే చాల్లే అంటున్నారా
నమ్మేట్టుగా నటనలే
వద్దులే వద్దులే భారాలే
సరే సరే అంటున్నారా
ఇక చాల్లే చాల్లే అంటున్నారా
నమ్మేట్టుగా నటనలే
వద్దులే వద్దులే భారాలే
మళ్ళీ మళ్ళీ కళ్ళల్లో
నేనే కనబడతానని
అడిగితే ఇస్తానని
ప్రతిసారి నమ్మకు
చలికాలం వెచ్చన
నీలాగే మోసంగా
ఎన్నెన్నో వైనాలు
మాటల్లోనే మిగిలాయే
నిన్నే నిన్నే నమ్ముకొని
జీవితాన్నే దాచుకున్నా
ఎంత దూరం వెళ్ళినా
నీకై నేను వేచి ఉన్నా
కాలం మారుతుందని
కలలు చెదిరేనని
నేనెప్పుడూ ఊహించలే
సరే సరే అంటున్నారా
ఇక చాల్లే చాల్లే అంటున్నారా
నమ్మేట్టుగా నటనలే
వద్దులే వద్దులే భారాలే
ఎడబాటుకు తట్టుకొని
వసంతం వస్తుందని
వేచి చూస్తున్నా
ఎన్నో ఎన్నో గాయాలు
మనసులో దాచుకొని
నవ్వుతూనే ఉన్నా
నీ కోసమే నేనింకా
నిన్నే నిన్నే నమ్ముకొని
జీవితాన్నే దాచుకున్నా
ఎంత దూరం వెళ్ళినా
నీకై నేను వేచి ఉన్నా
కాలం మారుతుందని
కలలు చెదిరేనని
నేనెప్పుడూ ఊహించలే
English Lyrics / Transliteration
Ika challe challe antunnara
Nammetuga natanale
Vaddhule vaddhule bharale
Sare sare antunnara
Ika challe challe antunnara
Nammetuga natanale
Vaddhule vaddhule bharale
Malli malli kallallo
Nene kanabadathanani
Adigithe isthanani
Prathisaari nammaku
Chalikalam vechana
Neelage mosamga
Ennenno vainaalu
Maatalone migilaaye
Ninne ninne nammukoni
Jeevithaanne daachukunna
Entha dooram vellina
Neekai nenu vechi unna
Kaalam maarutundani
Kalalu chedirenani
Nenepudu oohinchale
Sare sare antunnara
Ika challe challe antunnara
Nammetuga natanale
Vaddhule vaddhule bharale
Edabaatuku thattukoni
Vasantham vastundani
Vechi choosthunna
Enno enno gaayaalu
Manasulo daachukoni
Navvuthune unna
Nee kosame neninka
Ninne ninne nammukoni
Jeevithaanne daachukunna
Entha dooram vellina
Neekai nenu vechi unna
Kaalam maarutundani
Kalalu chedirenani
Nenepudu oohinchale