Telugu Lyrics
ప్రభువా యేసు క్రీస్తు నా యందు కనికరం చూపుము
ప్రభువా యేసు క్రీస్తు నా పాపముల నన్నిటిని క్షమించుము
ప్రభువా యేసు క్రీస్తు నా పాపములన్నిటిని క్షమించుము

నా యెదలోని వేదనలన్నిటిని దయతో తొలగించుము
నను క్షమించు యేసు క్రీస్తు
నను దీవించు యేసు క్రీస్తు

నేను చేసిన పాపములన్నిటిని నన్ను క్షమించుము
నేను చేసిన తప్పులన్నిటిని దయతో మన్నించుము

నీవు నా దేవుడవు నీవు నా రక్షకుడవు
నాకు నీవే లోకము
నీవు నా దేవుడవు నీవు నా రక్షకుడవు
నాకు నీవే లోకము
నా యెదలోని వేదనలన్నిటిని దయతో తొలగించుము
నను క్షమించు యేసు క్రీస్తు
నను దీవించు యేసు క్రీస్తు
నా యెదలోని వేదనలన్నిటిని దయతో తొలగించుము
నను క్షమించు యేసు క్రీస్తు
నను దీవించు యేసు క్రీస్తు
English Lyrics / Transliteration
Prabhuva Yesu Kreesthu naa yandu kanikaram choopumu
Prabhuva Yesu Kreesthu naa paapamulanu nanniti kshaminuchu

Naa yedaloni vedanalanu nanniti dayatho tholaginuchu
Nanu kshaminchu Yesu Kreesthu
Nanu deevinchu Yesu Kreesthu

Nenu chesina paapamulanu nannu kshaminuchu
Nenu chesina thappulanu nannu dayatho manninuchu

Neevu naa devudavu neevu naa rakshakudavu
Naaku neeve lokamu