Telugu Lyrics
నీ ప్రేమ చాలునయ్యా
నాలోన ఒదిగి
నిలిచె నేస్తమా
భరంచలేనయ్యా
నీ ప్రేమ చాలునయ్యా
నాలోన ఒదిగి
నిలిచె నేస్తమా
మనసు తపియించె
మధుర భావనతో
ప్రతి క్షణము
నీతోనే వేచి యుండ
కనులు వెతికెనయ్యా
భరంచలేనయ్యా
నీ ప్రేమ చాలునయ్యా
నాలోన ఒదిగి
నిలిచె నేస్తమా
నీవు నా చెంత
అరక్షణము లేకున్న
అది యుగముగా
కరిగిపోవునయా
ఈ వేదన భరించలేనిదయా
భరంచలేనయ్యా
నీ ప్రేమ చాలునయ్యా
నాలోన ఒదిగి
నిలిచె నేస్తమా
ఆశలన్ని
నీ రూపముగా మారే
నీ ప్రేమలోన
అన్ని మరచిపోయే
నేను నీలోన
కరిగిపోయే నయ్యా
భరంచలేనయ్యా
నీ ప్రేమ చాలునయ్యా
నాలోన ఒదిగి
నిలిచె నేస్తమా
భరంచలేనయ్యా
నీ ప్రేమ చాలునయ్యా
నాలోన ఒదిగి
నిలిచె నేస్తమా
English Lyrics / Transliteration
Nee prema chaalunayya
Naalona odigi
Niliche nesthama
Bharunchalenayya
Nee prema chaalunayya
Naalona odigi
Niliche nesthama
Manasu thapiyenchey
Madhura bhavanathoo
Prathi kshanamu
Neethone vechi yunda
Kanulu vethikenayya
Bharunchalenayya
Nee prema chaalunayya
Naalona odigi
Niliche nesthama
Neevu naa chentha
Arachanamu lekunna
Adi yugamugaa
Karigipovunayaa
Ee vedana bharinchaledayyaa
Bharunchalenayya
Nee prema chaalunayya
Naalona odigi
Niliche nesthama
Aashalanni
Nee roopamugaa maarey
Nee premalona
Anni marachi poye
Nenu neelona
Karigipoye nayyaa
Bharunchalenayya
Nee prema chaalunayya
Naalona odigi
Niliche nesthama
Bharunchalenayya
Nee prema chaalunayya
Naalona odigi
Niliche nesthama