Telugu Lyrics
ఎమిరా రామ నా వల్లా నేరా
రాయబారము చేసెనే రమణీ
రాయబారము చేసెనే రమణీ
ఎమిరా రామ నా వల్లా నేరా
ఎమిరా రామ నా వల్లా నేరా
అలుకతోడను చూచెనే నా చెలి
అలుకతోడను చూచెనే నా చెలి
తనువున చలిలే కదా
తనువున చలిలే కదా
అంతరంగమున దాహమె కదా
అంతరంగమున దాహమె కదా
ఎమిరా రామ నా వల్లా నేరా
ఎమిరా రామ నా వల్లా నేరా
అలవోకగ పలుకెనె నా రాణి
అలవోకగ పలుకెనె నా రాణి
నను కూడిన దానితో
నను కూడిన దానితో
నా మనసున సుఖమే కదా
నా మనసున సుఖమే కదా
ఎమిరా రామ నా వల్లా నేరా
ఎమిరా రామ నా వల్లా నేరా
English Lyrics / Transliteration
Emira Rama Na Valla Nera
Rayabaramu chesene ramani
Rayabaramu chesene ramani
Emira Rama Na Valla Nera
Emira Rama Na Valla Nera
Alukathodanuchu chene na cheli
Alukathodanuchu chene na cheli
Tanuvuna chalile kada
Tanuvuna chalile kada
Antharangamuna dahame kada
Antharangamuna dahame kada
Emira Rama Na Valla Nera
Emira Rama Na Valla Nera
Alavokaga palukene na rani
Alavokaga palukene na rani
Nanu kudina danitho
Nanu kudina danitho
Na manasuna sume kada
Na manasuna sume kada
Emira Rama Na Valla Nera
Emira Rama Na Valla Nera