Telugu Lyrics
అదేంటో తెలియదుగా
ఉన్నదొక్కటే లైఫ్ రా
అదేంటో తెలియదుగా
సరదాగా గడపాలిగా
మనసున్న మనిషిగా
సరదాగా గడపాలిగా
మనసున్న మనిషిగా
అంతం అంటూ ఒకటి లేదుగా
ఆనందం తో నింపాలిగా
అంతం అంటూ ఒకటి లేదుగా
ఆనందం తో నింపాలిగా
అడుగు వేయ్ ముందుకు
వదులుకోకు నీ గెలుపును
జీవితం ఒక ఆటరా
ఆడుకోరా నీ ధైర్యంతో
చింత పడకు ఏమి
సంతోషం తో సాగాలిగా
చింత పడకు ఏమి
సంతోషం తో సాగాలిగా
ఉన్నదొక్కటే లైఫ్ రా
అదేంటో తెలియదుగా
ఉన్నదొక్కటే లైఫ్ రా
అదేంటో తెలియదుగా
సరదాగా గడపాలిగా
మనసున్న మనిషిగా
సరదాగా గడపాలిగా
మనసున్న మనిషిగా
English Lyrics / Transliteration
Adento teliyaduga
Unnadokkate life ra
Adento teliyaduga
Saradaga gadapaliga
Manasunna manishiga
Saradaga gadapaliga
Manasunna manishiga
Antam antu okati leduga
Anandam tho nimpali ga
Antam antu okati leduga
Anandam tho nimpali ga
Adugu vey munduku
Vadulokuku ni gelupunu
Jeevitham oka atera
Aduko ra ni dhairyanto
Chinta padaku emi
Santoshanto sagaliga
Chinta padaku emi
Santoshanto sagaliga
Unnadokkate life ra
Adento teliyaduga
Unnadokkate life ra
Adento teliyaduga
Saradaga gadapaliga
Manasunna manishiga
Saradaga gadapaliga
Manasunna manishiga