Telugu Lyrics
ఎవ్వరిదే ఈ పాదము
ఇదివరకిది ఏ లోకము
ఎవ్వరిదే ఈ పాదము
ఎందుకో ఈ హృదయము
ఏదో వెదుకుచున్నది
ఏదో వెదుకుచున్నది
ఇదివరకిది ఏ లోకము
ఎవ్వరిదే ఈ పాదము
చిరుగాలి నుదుటిపై
ముద్దెటెత్తుకొనె ప్రియతమ
తనని తానె మరిచి
తప్పటడుగు వేసింది
మెల్లమెల్లగా ఎదిగే
పసిపాపలాగ ప్రియతమ
రొమ్మున చేర్చుకొని
గౌతమి నిదుర పోయింది
సంతోషమొ చిందించె
కన్నుల నీరొ నిండిన
కారణమే తెలియకున్నా
కావనె కాంతునితో
గౌతమి నిదుర పోయింది
నిదుర పోయింది
ఇదివరకిది ఏ లోకము
ఎవ్వరిదే ఈ పాదము
కన్నతల్లి వదిలిన
కరుడుగట్టిన నీ కన్న
మనసును తాకె గా
మమతల నీ నమ్మక
పుట్టిన పాప లో
కొత్త లోకము కన్న
తల్లిగ మారె నీవు
మమతను పంచె నీవు
ఏ జన్మము చేసిన
పుణ్యము నే చూసిన
తోడుగ నిలుచున్నా
నేను సీతమ్మను
నేను సీతమ్మను
ఇదివరకిది ఏ లోకము
ఎవ్వరిదే ఈ పాదము
ఎందుకో ఈ హృదయము
ఏదో వెదుకుచున్నది
ఏదో వెదుకుచున్నది
English Lyrics / Transliteration
Evvaride ee paadamu
Idivarakidi e lokamu
Evvaride ee paadamu
Enduko ee hrudayamu
Edo vedukuchunnadi
Edo vedukuchunnadi
Idivarakidi e lokamu
Evvaride ee paadamu
Chirugaali nudutipai
Muddettukone priyatama
Thanani thaane marichi
Thappatadugu vesindi
Mellamellaga edige
Pasipaapalaaga priyatama
Rummuna cherchukoni
Gauthami nidura poyindi
Santoshamo chindinche
Kannula nero nindina
KaaranamE teliyakunna
KaavanE kaanthunitho
Gauthami nidura poyindi
Nidura poyindi
Idivarakidi e lokamu
Evvaride ee paadamu
Kannathalli vadilina
Karudugattina nee kanna
Manasunu taake gaa
Mamatala nee nammaka
Puttina paapa lo
Kotha lokamu kanna
Talligaa maare neevu
Mamatana panche neevu
E janmamu chesina
Punyumu ne choosina
Thoduga niluchunnaa
Nenu Seethammanu
Nenu Seethammanu
Idivarakidi e lokamu
Evvaride ee paadamu
Enduko ee hrudayamu
Edo vedukuchunnadi
Edo vedukuchunnadi