Telugu Lyrics
తాగిన మైకంలోన తేలేనా
మరదలా నా ముద్దుల మరదలా
నీలాల చీరలోన నలిగేనా
ఏలాగే నువ్వే నా ఏలాగే
పండుగ పూట నీతో నా ఈగే
జంటగా మన గడపలో
పండుగ మెరుపుల సొగసులో
మరదలా నా ముద్దుల మరదలా
తాగిన మైకంలోన తేలేనా
మరదలా నా ముద్దుల మరదలా
నీలాల చీరలోన నలిగేనా
అందాల నీ నడుముకు
పయ్యెదా లోన కదిలికి
అదరని సవ్వడికి
అడుగుల పొరలకు
లోనను దాచిన
తంటాన తట్టుకోలేను
చెమ్మగిల్లు నీ పెదవులు
మురియుచు చూసే కనులు
తుమ్మెద ముంగురులు
తెలియని తూలికలు
అడగని కోరిక
వడిలో ఒదిగేనా
మరదలా నా ముద్దుల మరదలా
తాగిన మైకంలోన తేలేనా
మరదలా నా ముద్దుల మరదలా
నీలాల చీరలోన నలిగేనా
పండుగ పందెముతో
నీ ఒడిలోన ఒదిగెను
నా సొగసు వయసుతో
నీకు సవాలు చేసెను
గెలుపు నువ్వే
నేను నీ దాసుడనే
మరదలా నా ముద్దుల మరదలా
తాగిన మైకంలోన తేలేనా
మరదలా నా ముద్దుల మరదలా
నీలాల చీరలోన నలిగేనా
ఏలాగే నువ్వే నా ఏలాగే
పండుగ పూట నీతో నా ఈగే
జంటగా మన గడపలో
పండుగ మెరుపుల సొగసులో
English Lyrics / Transliteration
Thagina maikamlona thelena
Maradala na muddula maradala
Neelala cheeralona naligena
Elage nuvve na elage
Panduga poota neetho na ege
Jantaga mana gadapalo
Panduga merupula sogasulo
Maradala na muddula maradala
Thagina maikamlona thelena
Maradala na muddula maradala
Neelala cheeralona naligena
Andala nee nadumuku
Payyeda lona kadiliki
Adharani savvadiki
Adugula poralaku
Lonanu dachina
Tantana tattukolenu
Chemmagillu nee pedavulu
Muriyuchu chose kanulu
Thummeda mungurulu
Teliyani thoolikalu
Adagani korika
Vadiloo odigena
Maradala na muddula maradala
Thagina maikamlona thelena
Maradala na muddula maradala
Neelala cheeralona naligena
Panduga pandemutho
Nee odilona odigenu
Na sogasu vayusutho
Neeku savalu chesenu
Gelupu nuvve
Nenu nee dasudane
Maradala na muddula maradala
Thagina maikamlona thelena
Maradala na muddula maradala
Neelala cheeralona naligena
Elage nuvve na elage
Panduga poota neetho na ege
Jantaga mana gadapalo
Panduga merupula sogasulo