Telugu Lyrics
నీకు నాకేం పడదు సుమా
తెగని గొడవ తెగని గొడవ
ఈ జోడికేం జోడియా
ఒకరికొకరం పడదు సుమా
ఒకరికొకరం పడదు సుమా
నిన్న నేడు రేపు ఎపుడూ
ఈ జోడికేం జోడియా
వారెవ్వా ఏమి కోపం
చూపుల్లో నిప్పులు
ఏం తెచ్చావులే నన్ను
దగ్గరకు లాగెయ్యి
చూపుల్లో నువ్వే
నవ్వుల్లో నువ్వే
మనసులో నువ్వే
ప్రాణమా ప్రాణమా
వారెవ్వా ఏమి కోపం
చూపుల్లో నిప్పులు
ఏం తెచ్చావులే నన్ను
దగ్గరకు లాగెయ్యి
చూపుల్లో నువ్వే
నవ్వుల్లో నువ్వే
మనసులో నువ్వే
ప్రాణమా ప్రాణమా
నీకు నాకేం పడదు సుమా
నీకు నాకేం పడదు సుమా
తెగని గొడవ తెగని గొడవ
ఈ జోడికేం జోడియా
ఒకరికొకరం పడదు సుమా
ఒకరికొకరం పడదు సుమా
నిన్న నేడు రేపు ఎపుడూ
ఈ జోడికేం జోడియా
ఒకరికొకరం పడదు సుమా
నిన్న నేడు రేపు ఎపుడూ
ఈ జోడికేం జోడియా
English Lyrics / Transliteration
Neeku naakem padadu sumaa
Tegani godava tegani godava
Ee jodiykem jodiyaa
Okarikokaram padadu sumaa
Okarikokaram padadu sumaa
Ninna nedu repu epudoo
Ee jodiykem jodiyaa
Vaarevava emi kopam
Chupullo nippulu
Em teccavule nannu
Daggara ku laageyyi
Chupullo nuvve
Navvullo nuvve
Manasulo nuvve
Praanamaa praanamaa
Vaarevava emi kopam
Chupullo nippulu
Em teccavule nannu
Daggara ku laageyyi
Chupullo nuvve
Navvullo nuvve
Manasulo nuvve
Praanamaa praanamaa
Neeku naakem padadu sumaa
Neeku naakem padadu sumaa
Tegani godava tegani godava
Ee jodiykem jodiyaa
Okarikokaram padadu sumaa
Okarikokaram padadu sumaa
Ninna nedu repu epudoo
Ee jodiykem jodiyaa
Okarikokaram padadu sumaa
Ninna nedu repu epudoo
Ee jodiykem jodiyaa