Telugu Lyrics
నిను వదిలి పోలేనే
నా ప్రాణం నీవేనే
నా లోకం నీవేనే
నువ్వే నాలో ఉన్నావే
నా నీడగా మారవే
చూపే కలలే కన్నవే
నీతోనే సాగేనే
ఒక్క కణం నువ్వు లేని
క్షణమే లేదే నాలో
జీవితమంతా నీతోనే
ఉండాలని ఉందిగా
యెదనే కోయకయే
నిను వదిలి పోలేనే
నా ప్రాణం నీవేనే
నా లోకం నీవేనే
నే వెతకిన ఆ రూపం
నువ్వే అని తెలిసెనే
నమ్మిన ఆ నమ్మకం
నువ్వే అని తెలిసెనే
నా సంతోషం నువ్వే
నా కష్టానికి తోడై
నాతో నువ్వుంటే చాలు
మరేమి వద్దులే
యెదనే కోయకయే
నిను వదిలి పోలేనే
నా ప్రాణం నీవేనే
నా లోకం నీవేనే
నువ్వే నాలో ఉన్నావే
నా నీడగా మారవే
చూపే కలలే కన్నవే
నీతోనే సాగేనే
English Lyrics / Transliteration
Ninu vadili polenay
Na pranam neeveyne
Na lokam neeveyne
Nuvve naalo unnaave
Na needagaa maarave
Choope kalale kannave
Neethone saagene
Okka kanam nuvvu leni
Kshaname lede naalo
Jeevithamantha neethone
Undaalani undigaa
Yedhane koyakae
Ninu vadili polenay
Na pranam neeveyne
Na lokam neeveyne
Ne vethakina aa roopam
Nuvve ani thelisene
Nammina aa nammakam
Nuvve ani thelisene
Na santhosham nuvve
Na kashtaani thoadai
Naatho nuvvunte chaalu
Maremi vaddule
Yedhane koyakae
Ninu vadili polenay
Na pranam neeveyne
Na lokam neeveyne
Nuvve naalo unnaave
Na needagaa maarave
Choope kalale kannave
Neethone saagene