Telugu Lyrics
నా నాటికి నీదు దారి యేదో
ఓ జీవజాలమా, ఓ జీవజాలమా
నా నాటికి నీదు దారి యేదో
శోధించిన దేవర దొరికెనో
నిన్నే చూసి నే కనులు మూసెద
ఓ జీవజాలమా, ఓ జీవజాలమా
నా నాటికి నీదు దారి యేదో
అజ్ఞానపు చీకటిలో
అనునిత్యం నువ్వు తిరుగుతూ
భ్రమలనే వలపులలో
బందీవై నువ్వు ఏడ్చుచు
అజ్ఞానపు చీకటిలో
అనునిత్యం నువ్వు తిరుగుతూ
భ్రమలనే వలపులలో
బందీవై నువ్వు ఏడ్చుచు
కరుణామయ! నన్నేలు ప్రభో!
కరుణామయ! నన్నేలు ప్రభో!
నిన్ను చేరే మార్గం చెప్పవా
ఓ జీవజాలమా, ఓ జీవజాలమా
నా నాటికి నీదు దారి యేదో
అంధుల దారి కానక
ఆపదలోన పడిపోయి
అంధుల దారి కానక
ఆపదలోన పడిపోయి
ఏ దిక్కును నువ్వు చూడలేక
ఎటు చూసినా యాతన
భక్తి తోడ రక్షించు ప్రభువా
భక్తి తోడ రక్షించు ప్రభువా
నీ మార్గమే శాశ్వతమనువా
English Lyrics / Transliteration
Naa naaTiki needu daari yedO
O Jeevajalama, O Jeevajalama
Naa naaTiki needu daari yedO
shOdhincha dheva ra dhorikeno
ninnE chUsi nE kanulu mUseda
O Jeevajalama, O Jeevajalama
Naa naaTiki needu daari yedO
AgnAnapu cheekatilO
anunityam nuvvu thiruguthoo
bhramalanE valupulalO
bandeevai nuvvu Edchuchu
AgnAnapu cheekatilO
anunityam nuvvu thiruguthoo
bhramalanE valupulalO
bandeevai nuvvu Edchuchu
karuNamaya! nannElu prabhO!
karuNamaya! nannElu prabhO!
ninnu chErE maargam cheppavaa
O Jeevajalama, O Jeevajalama
Naa naaTiki needu daari yedO
Andhula daari kaanaka
AapadalOna padipoyi
Andhula daari kaanaka
AapadalOna padipoyi
Eh dhikkunu nuvvu chooDalEka
Etu choosinA yAtana
Bhakti thODa rakshinchu prabhuvA
Bhakti thODa rakshinchu prabhuvA
Nee maargamE shAshvatamanuva