Telugu Lyrics
అభిషేకించుమా నవజీవన
అభిషేకించుమా
ప్రేమతొ నను ప్రేమతొ నను
అభిషేకించుమా
అభిషేకించుమా
ప్రేమతొ నను ప్రేమతొ నను
అభిషేకించుమా
నీదు ప్రేమధారలో
నను కడిగివేయుమా
నీదు ప్రేమధారలో
నను కడిగివేయుమా
పాపపు మలినములు
పారద్రోలుమా
పాపపు మలినములు
పారద్రోలుమా
అభిషేకించుమా నవజీవన
అభిషేకించుమా
English Lyrics / Transliteration
Abhishekinchuma navajeevana
Abhishekinchuma
Prematho nanu prematho nanu
Abhishekinchuma
Abhishekinchuma
Prematho nanu prematho nanu
Abhishekinchuma
Needhu premadhaaralo
Nanu kadigiveyuma
Needhu premadhaaralo
Nanu kadigiveyuma
Paapapu malinamulu
Paaradroluma
Paapapu malinamulu
Paaradroluma
Abhishekinchuma navajeevana
Abhishekinchuma