Telugu Lyrics
ప్రేమ స్వరూప నీవు
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
నీ నామమే మధురం
నీ గానమే సుగమం
నీ నామమే మధురం
నీ గానమే సుగమం
భువికి నీవు వరమా
భువికి నీవు వరమా
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
అంధకారం తొలగించి
జ్ఞాన జ్యోతి వెలిగించి
అంధకారం తొలగించి
జ్ఞాన జ్యోతి వెలిగించి
లోకమున వెలుగు నింపి
లోకమున వెలుగు నింపి
శాంతి సౌఖ్యము లందించు
మా రక్షకుడ నీవే
శాంతి సౌఖ్యము లందించు
మా రక్షకుడ నీవే
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
నీ ప్రేమయే మాకు ఆశ
నీ శాంతే మాకు భాష
నీ ప్రేమయే మాకు ఆశ
నీ శాంతే మాకు భాష
నీ కరుణతో మా బ్రతుకులు
నీ కరుణతో మా బ్రతుకులు
ధన్యము చేసెదవు నీవే
ధన్యము చేసెదవు నీవే
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
ప్రపంచ శాంతి దూత
ప్రేమ స్వరూప నీవు
English Lyrics / Transliteration
Prema Swaroopa Neevu
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu
Nee Naamame Madhuram
Nee Gaaname Sugamam
Nee Naamame Madhuram
Nee Gaaname Sugamam
Bhuvi ki Neevu Varamaa
Bhuvi ki Neevu Varamaa
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu
Andhakaaram Tholaginchi
Gnaana Jyothi Veliginchi
Andhakaaram Tholaginchi
Gnaana Jyothi Veliginchi
Lokamuna Velugu Nimpi
Lokamuna Velugu Nimpi
Shanthi Soukhyamu Landinchu
Maa Rakshakuda Neeve
Shanthi Soukhyamu Landinchu
Maa Rakshakuda Neeve
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu
Nee Prema Ye Maaku Aasha
Nee Shaanthe Maaku Bhasha
Nee Prema Ye Maaku Aasha
Nee Shaanthe Maaku Bhasha
Nee Karunatho Maa Brathukulu
Nee Karunatho Maa Brathukulu
Dhanyamu Chesedavu Neeve
Dhanyamu Chesedavu Neeve
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu
Prapancha Saanti Dootha
Prema Swaroopa Neevu