Telugu Lyrics
జగన్నాథా మాధవా
శ్రీ వేంకటగిరి శైల నివాసా
శ్రీనివాసా గోవిందా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అచ్యుతానంత గోవిందా
అనంత శయనారవింద లోచనా
అనంతరహితా గోవిందా
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా హరి
నందనందనా నారాయణా
శ్రీ వేంకటరమణ గోవిందా
పద్మనాభా పద్మనేత్రా
పాప వినాశక గోవిందా
పరంజ్యోతి పరమాత్మా
శ్రీపతి వేంకటేశా గోవిందా
శ్రీరస్తు శుభమస్తు
అభ్యుదయమస్తు
విజయమస్తు
మంగళం కౌస్తుభధరాయ
మంగళం భూషణాధిపాయ
మంగళం వనమాలినే
మంగళం దేవకీసుతాయ
మంగళం పుండరీకాక్షాయ
మంగళం పీతాంబరాయ
మంగళం పురుషోత్తమాయ
మంగళం శ్రీనివాసాయ
జయా జయా శ్రీ వేంకటేశా
జయా జయా శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Jagannatha Madhava
Sri Venkatagiri Shaila Nivasa
Srinivasa Govinda
Akhila Anda Koti Brahmanda Nayaka
Achyutananta Govinda
Ananta Shayana Aravinda Lochana
Anantarahita Govinda
Narayana Hari Narayana
Sriman Narayana Hari
Nandananandana Narayana
Sri Venkataramana Govinda
Padmanabha Padmanetra
Papa Vinashaka Govinda
Paramjyoti Paramatma
Sripathi Venkatesa Govinda
Srirastu Shubhamastu
Abhyudayamastu
Vijayamastu
Mangalam Koustubhadharaya
Mangalam Bhushanadhipaya
Mangalam Vanamaline
Mangalam Devakisutaya
Mangalam Pundarikakshaya
Mangalam Pithambaraya
Mangalam Purushottamaya
Mangalam Srinivasa
Jaya Jaya Sri Venkatesa
Jaya Jaya Sri Venkatesa