Telugu Lyrics
ఓపిక లేదంటూ కళ్ళెర్రజెయ్యాలా
ఆశకు రెక్కలుంటే ఎగిరిపోవాలా
నాతోడెవ్వరులేరంటూ కలత పడాలా
కాలం కరిగిపోతుంటే కలగనాలా
కమ్మని కలలన్నవి కమ్మేశాయే
వెన్నెల వెలుగులు వీణీలోయ్యే
కమ్మని కలలన్నవి కమ్మేశాయే
వెన్నెల వెలుగులు వీణీలోయ్యే
నాకెన్నో ఆశలు రేపేశాయే
మనసార కోరుకునేది నిన్నేగా
ఓఓ… ఓఓ…
తళుకులు తారల్లో చూసినా
వెన్నెల నీడల్లో ఆడినా
తళుకులు తారల్లో చూసినా
వెన్నెల నీడల్లో ఆడినా
ఎంత సంతోషమన్నా
నీతోడె ఉన్నప్పుడే కదా
నీతోడె ఉన్నప్పుడే కదా
ఓఓ… ఓఓ…
పూచిన పువ్వుల్లో నువ్వే
తెలిసిన రాగంలో నువ్వే
పూచిన పువ్వుల్లో నువ్వే
తెలిసిన రాగంలో నువ్వే
కలిసిన మనసుల్లో నువ్వే
కలలు నిజం చేసేది నువ్వే
కలలు నిజం చేసేది నువ్వే
నాకెన్నో ఆశలు రేపేశాయే
మనసార కోరుకునేది నిన్నేగా
ఓఓ… ఓఓ…
English Lyrics / Transliteration
Opika ledantu kallerrajeyala
Aashaku rekkalunte egiripovala
Naathoddevvarulerantu kalatha padala
Kaalam karigipothunte kalaganala
Kammani kalalannavi kammeshaaye
Vennela velugulu veeneeloyye
Kammani kalalannavi kammeshaaye
Vennela velugulu veeneeloyye
Naakenno aashalu repeshaaye
Manasaara korukunedhi ninne ga
Oo… Oo…
Thalukulu thaarallo choosinaa
Vennela needallo aadinaa
Thalukulu thaarallo choosinaa
Vennela needallo aadinaa
Entha santhoshamannaa
Neethode unnappude kadha
Neethode unnappude kadha
Oo… Oo…
Poochina puvvullo nuvve
Thelisina raagamlo nuvve
Poochina puvvullo nuvve
Thelisina raagamlo nuvve
Kalisina manasullo nuvve
Kalalu nijam chesedi nuvve
Kalalu nijam chesedi nuvve
Naakenno aashalu repeshaaye
Manasaara korukunedhi ninne ga
Oo… Oo…