Telugu Lyrics
నీవు జోరు మీదున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
చూపుతోనే చంపేస్తున్నావు ఓ సయ్యోర
ఏంటో నీ కోరిక అడగనా నే జో కొట్టనా
జోరుమీద వున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
నీవు జోరు మీదున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
ఒళ్ళు చూసి రంజుకొన్నావా
వెంటబడాలని చూస్తున్నావా
అల్లరితో అలసిపోతావు
దారికొస్తే చేరిపోతావు
నా మనసులోన మోజు వుంది
నా వయసులోన జోరు వుంది
నీదే బాధ్యత నాదే బాధ్యత
చెయ్యి పట్టుకో చెలి
జోరుమీద వున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
నీవు జోరు మీదున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
తోడు దొరికిన సంతోషంలో
మునిగి తేలుదాం ఈ ఇంపైన లోకంలో
ఏ రాగం అందుకోవాలో
ఏ తాళం అందుకోవాలో
నీదే బాధ్యత నాదే బాధ్యత
చేయి పట్టుకో చెలి
జోరుమీద వున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
నీవు జోరు మీదున్నావు జో కొట్టాలని చూస్తున్నావు
చూపుతోనే చంపేస్తున్నావు ఓ సయ్యోర
ఏంటో నీ కోరిక అడగనా నే జో కొట్టనా
English Lyrics / Transliteration
Neevu joru meedhunnavu jo kottalani choosthunnavu
Chooputhoone champesthunnavu oh sayyora
Ento nee korika adagana ne jo kottana
Jorumidha vunnavu jo kottalani choosthunnavu
Neevu joru meedhunnavu jo kottalani choosthunnavu
Ollu choosi ranjukonnavva
Ventabadalani choosthunnavva
Allaritho alasipothavu
Daarikosthe cheripothavu
Naa manasulona moju vundi
Naa vayusulona joru vundi
Needhe baadhyatha naadhe baadhyatha
Cheyyi pattuko cheli
Jorumidha vunnavu jo kottalani choosthunnavu
Neevu joru meedhunnavu jo kottalani choosthunnavu
Thodu dorikina santhoshamlo
Munigi theludham ee inpainaina lokamlo
Ae raagam andukovaloo
Ae thaalam andukovaloo