Telugu Lyrics
మూసిన కన్నుల రెప్పలలో
ఒక రూపం, ఒక స్వరూపం
ఆశగా, ఆనందంగా…
అది నీ రూపమే, నీ స్వరూపమే
ఎంత వుందో, ఎంత వుందో
కన్ను మూసిందంటే…
మూసిన కన్నుల రెప్పలలో
ఒక రూపం, ఒక స్వరూపం
ఆశగా, ఆనందంగా…
అది నీ రూపమే, నీ స్వరూపమే
ఎంత వుందో, ఎంత వుందో
కనులముందే వుంటే
ప్రేమను గుర్తించలేవేమో
మరు నిమిషం కన్ను మూస్తే
మరువగలవా మమతలన్నీ
మనసుతో వెతికేది…
మనసుతో వెతికేది…
కన్ను మూసిందంటే…
మూసిన కన్నుల రెప్పలలో
ఒక రూపం, ఒక స్వరూపం
ఆశగా, ఆనందంగా…
అది నీ రూపమే, నీ స్వరూపమే
ఎంత వుందో, ఎంత వుందో
కనులు తెరిచిన క్షణాన
నీవు కనబడకపోతే…
నే కన్ను మూయలేని
ఈ వేదన ఎవరితో చెప్పేది…
తనువే కరిగేది…
తనువే కరిగేది…
కన్ను మూసిందంటే…
మూసిన కన్నుల రెప్పలలో
ఒక రూపం, ఒక స్వరూపం
ఆశగా, ఆనందంగా…
అది నీ రూపమే, నీ స్వరూపమే
ఎంత వుందో, ఎంత వుందో
English Lyrics / Transliteration
Moosina kannula reppalalo
Oka roopam, oka swaroopam
Aashaga, aanandanga…
Adi nee roopame, nee swaroopame
Entha vundho, entha vundho
Kannu moosindante…
Moosina kannula reppalalo
Oka roopam, oka swaroopam
Aashaga, aanandanga…
Adi nee roopame, nee swaroopame
Entha vundho, entha vundho
Kanulamundhe vunte
Premmanu gurthinchallevi
Maru nimisham kannu musthe
Maruvagalava mamathalanni
Manasutho vethikedi…
Manasutho vethikedi…
Kannu moosindante…
Moosina kannula reppalalo
Oka roopam, oka swaroopam
Aashaga, aanandanga…
Adi nee roopame, nee swaroopame
Entha vundho, entha vundho
Kanulu terichina kshanaana
Neevu kanabadakapothe…
Ne kannu mooyaleni
Ee vedhana evaritho cheppedi…
Thanuve karigedi…
Thanuve karigedi…
Kannu moosindante…
Moosina kannula reppalalo
Oka roopam, oka swaroopam
Aashaga, aanandanga…
Adi nee roopame, nee swaroopame
Entha vundho, entha vundho