Telugu Lyrics
నీడను వీడని నీవును నేనే
నిను వీడని నీడను నేనే
నీడను వీడని నీవును నేనే
నిను వీడని నీడను నేనే
ఇద్దరిలో ఒకరే ఉన్నాము
ఇద్దరిలో ఒకరే ఉన్నాము
ఒకరిలో ఇద్దరం ఉన్నాము
నిను వీడని నీడను నేనే
నీడను వీడని నీవును నేనే
నా పెదవుల పలుకే నీ మాట
నా పెదవుల పలుకే నీ మాట
నా కన్నుల వెలుగే నీ బాట
నా కన్నుల వెలుగే నీ బాట
కలలో కూడా కదిలేది లేదే
కలలో కూడా కదిలేది లేదే
ఇద్దరిలో ఒకరే ఉన్నాము
ఒకరిలో ఇద్దరం ఉన్నాము
ఇక వేరుగ నుండుట తరమా
ఇక వేరుగ నుండుట తరమా
ఎడబాటు నెరుగని మమతా
ఎడబాటు నెరుగని మమతా
ప్రియతమ నేనను మనిషిని నేనే
ప్రియతమ నేనను మనిషిని నేనే
ఇద్దరిలో ఒకరే ఉన్నాము
ఒకరిలో ఇద్దరం ఉన్నాము
నిను వీడని నీడను నేనే
నీడను వీడని నీవును నేనే
English Lyrics / Transliteration
Needanu veedani neevu nu nene
Ninu veedani needanu nene
Needanu veedani neevu nu nene
Ninu veedani needanu nene
Iddarilo okare unnamu
Iddarilo okare unnamu
Okarilo iddaram unnamu
Ninu veedani needanu nene
Needanu veedani neevu nu nene
Naa pedavula paluke nee maata
Naa pedavula paluke nee maata
Naa kannula veluge nee baata
Naa kannula veluge nee baata
Kalalo kuda kadiledi lede
Kalalo kuda kadiledi lede
Iddarilo okare unnamu
Okarilo iddaram unnamu
Ika veruga unduta taramaa
Ika veruga unduta taramaa
Edabaatu nerugani mamataa
Edabaatu nerugani mamataa
Priyamathama nenanu manishini nene
Priyamathama nenanu manishini nene
Iddarilo okare unnamu
Okarilo iddaram unnamu
Ninu veedani needanu nene
Needanu veedani neevu nu nene