Telugu Lyrics
విరిసె ప్రియతముడు విరిసె
నవ వసంత మహోత్సవం
ప్రియుని గంధము సోకె ప్రియతముని గంధము సోకె
నేడు నవ వసంత మహోత్సవం
ప్రియుని నయనంపులొన
నేలు రక్తికి జేగె
రక్తికి జేగె
మెత్తని నయనపు లోతులొ
మెలగు మోహపు పొంగులకు
నేడు వసంత మహోత్సవం
అతని పలుకులు విన
అరవిరిసిన మల్లికలు
అరవిరిసిన మల్లికలు
నా మదిలొ వెగసెను
నేడు వసంత మహోత్సవం
అతని కౌగిలి పొదలు
అదివో రతి కేళికి
అదివో రతి కేళికి
రసము పొంగెను నవ
రసము పొంగెను నవ
రసము పొంగెను నవ
సందె వేళలొ వసంత మహోత్సవం
వన్నెల చిరుగాలి
వచ్చి నాచెలి కౌగిట
వచ్చి నాచెలి కౌగిట
నవ్వెను మంజుల
నవ్వులొ వసంత మహోత్సవం
English Lyrics / Transliteration
Virise priyatamudu virise
Nava vasanta mahotsavam
Priyuni gandhamu soke priyatamuni gandhamu soke
Nedu nava vasanta mahotsavam
Priyuni nayanampulona
Nelu raktiki jege
Raktiki jege
Mettani nayanapu lothulo
Melagu mohapu pongulaku
Nedu vasanta mahotsavam
Athani palukulu vina
Aravirisina mallikalu
Aravirisina mallikalu
Na madilo vegasenu
Nedu vasanta mahotsavam
Athani kaugiil podalu
Adhivo rathi keliki
Adhivo rathi keliki
Rasamu pongenu nava
Rasamu pongenu nava
Rasamu pongenu nava
Sande velalo vasanta mahotsavam
Vannela chirugali
Vachi naacheli kaugiita
Vachi naacheli kaugiita
Navvenu manjula
Navvulo vasanta mahotsavam