Telugu Lyrics
నిన్నటిదాకా సిలనైన మనసు
ప్రియురాలి కౌగిలిలో ప్రియురాలి కౌగిలిలో
కరగనిదే కరగనంటుంది
నిన్నటిదాకా సిలనైన మనసు
నిన్నటిదాకా సిలనైన మనసు
ఏ రాగమో తెలియని స్వరమో
ఏ రాగమో తెలియని స్వరమో
ఏ స్వరమో తెలియని రాగమో
ఏ రాగమో తెలియని స్వరమో
ఏ స్వరమో తెలియని రాగమో
మనసు పాడుతుంటే
మనసు పాడుతుంటే
అది వినిపిస్తుంటే
మనసు పాడుతుంటే
అది వినిపిస్తుంటే
అడగనిదే అడుగనంటుంది
నిన్నటిదాకా సిలనైన మనసు
నిన్నటిదాకా సిలనైన మనసు
మమతలన్నీ మరుచుకున్న
మమతలన్నీ మరుచుకున్న
మమతలన్నీ మరుచుకున్న
మనిషైతే మనిషి
మనిషైతే మనిషి
మనిషైతే మనిషి
మనుషులంతా
మనిషైతే మనిషి
మనుషులంతా
మమతలు మళ్ళీ
మమతలు మళ్ళీ
మమతలు మళ్ళీ
మళ్ళీ పుట్టవంట
నిన్నటిదాకా సిలనైన మనసు
నిన్నటిదాకా సిలనైన మనసు
ప్రియురాలి కౌగిలిలో ప్రియురాలి కౌగిలిలో
కరగనిదే కరగనంటుంది
నిన్నటిదాకా సిలనైన మనసు
English Lyrics / Transliteration
Ninnatidaka silanaina manasu
Priyuraali kougililo priyuraali kougililo
Karaganide karaganantundi
Ninnatidaka silanaina manasu
Ninnatidaka silanaina manasu
Ae raagamo teliyani svaramo
Ae raagamo teliyani svaramo
Ae svaramo teliyani raagamo
Ae raagamo teliyani svaramo
Ae svaramo teliyani raagamo
Manasu paadutunte
Manasu paadutunte
Adi vinipistunte
Manasu paadutunte
Adi vinipistunte
Adaganide adugananantundi
Ninnatidaka silanaina manasu
Ninnatidaka silanaina manasu
Mamatalanni maruchukunna
Mamatalanni maruchukunna
Mamatalanni maruchukunna
Manishaithe manishi
Manishaithe manishi
Manishaithe manishi
Manushulanta
Manishaithe manishi
Manushulanta
Mamatalu malli
Mamatalu malli
Mamatalu malli
Malli puttavanta
Ninnatidaka silanaina manasu
Ninnatidaka silanaina manasu
Priyuraali kougililo priyuraali kougililo
Karaganide karaganantundi
Ninnatidaka silanaina manasu