Telugu Lyrics
లాలాల లాలాల లాలాల లాలాల
మనసుకి ఆహాహాల
సంతోషం వదలాల
హాయిగా ఊహాల
సెలయేరులా మారాల
హాయ్ హాయ్ అందరం
కావాలి మనకుం
కొత్త జీవితం
అడగాలి మరిం
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
మనసుకున్న ఈ సరదా
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
ఇదిగో తెచ్చాం మేమంతా
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
మనసుకున్న ఈ సరదా
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
ఇదిగో తెచ్చాం మేమంతా
పదే పదే పదే పదే
ఎందుకు విచారంగా
నవ్వుతూ నవ్విస్తూ
గడపాలి అందరం
కొత్త కోరికల
సందడిలో మనమం
ఆనందం మరే
వెతుకుదాం ఇలా
హాయ్ హాయ్ అందరం
కావాలి మనకుం
కొత్త జీవితం
అడగాలి మరిం
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
మనసుకున్న ఈ సరదా
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
ఇదిగో తెచ్చాం మేమంతా
లాలాల లాలాల లాలాల లాలాల
లాలాల లాలాల లాలాల లాలాల
ఎన్నాళ్లీ ఈ లోకంలో
బందీలుగా ఉండటం
పరిమితులు తెంచుకుని
ఎగిరేద్దాం గాలిలో
గూడు కట్టి
ఆడుకోనే
పక్షులన్నీ
చూడనీ
కొత్త లోకంలో
కొత్త ఆటలో
మునిగిపోనీ
హాయ్ హాయ్ అందరం
కావాలి మనకుం
కొత్త జీవితం
అడగాలి మరిం
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
మనసుకున్న ఈ సరదా
లెట్స్ హావ్ సం ఫన్, లెట్స్ హావ్ సం ఫన్
ఇదిగో తెచ్చాం మేమంతా
లాలాల లాలాల లాలాల లాలాల
లాలాల లాలాల లాలాల లాలాల
English Lyrics / Transliteration
Laalaala laalaala laalaala laalaala
Manasuki aahaahala
Santhosham vadalaala
Haayiga oohala
Selayeerula maarala
Hi hi andaram
Kaavaali manakunkam
Kotha jeevitham
Adagaali marim
Let’s have some fun, let’s have some fun
Manasukkunna ee saradaa
Let’s have some fun, let’s have some fun
Idigo thechaam memantha
Let’s have some fun, let’s have some fun
Manasukkunna ee saradaa
Let’s have some fun, let’s have some fun
Idigo thechaam memantha
Pade pade pade pade
Enduku vichaaranga
Navvuthu navvisthoo
Gadapali andaram
Kotha korikala
Sandadilo manam
Aanandam mare
Vethukudaam ilaa
Hi hi andaram
Kaavaali manakunkam
Kotha jeevitham
Adagaali marim
Let’s have some fun, let’s have some fun
Manasukkunna ee saradaa
Let’s have some fun, let’s have some fun
Idigo thechaam memantha
Laalaala laalaala laalaala laalaala
Laalaala laalaala laalaala laalaala
Ennaalli ee lokamlo
Bandheelu gaa undatam
Parimithulu thenchukuni
Egireddam gaalilo
Goodu katti
Aadukone
Pakshulanni
Choodani
Kotha lokamlo
Kotha aatalo
Munigiponi
Hi hi andaram
Kaavaali manakunkam
Kotha jeevitham
Adagaali marim
Let’s have some fun, let’s have some fun
Manasukkunna ee saradaa
Let’s have some fun, let’s have some fun
Idigo thechaam memantha
Laalaala laalaala laalaala laalaala
Laalaala laalaala laalaala laalaala