Telugu Lyrics
అశ్రయ
అశ్రయ
నిన్ను నే స్మరించెద
అశ్రయ
అశ్రయ
నిన్ను నే స్మరించెద
అశ్రయ
నిన్ను నే స్మరించెద
అశ్రయ
అశ్రయ
నిన్ను నే స్మరించెద
మధురా ధామా
ప్రేమ స్వరూపా
అనాథ రక్షకా
శరణాగతి
నీ నామమె ధ్యేయం
నీ రూపమె గమ్యం
నీ మాయలోన
మరచుకున్నాను
హేయమనని
చేరరాని
లోకమ్ము దాటి
నన్ను దాతువా
నీ భజనలో
నీ యశములో
నిరతం నేను
లీనమాయెద
English Lyrics / Transliteration
Ashraya
Ashraya
Ninnu ne smarinchEda
Ashraya
Ashraya
Ninnu ne smarinchEda
Ashraya
Ninnu ne smarinchEda
Ashraya
Ashraya
Ninnu ne smarinchEda
Madhura dhama
Prema swaroopa
AnAtha rakshaka
SharaNaagathi
Nee naamame dhhyEyam
Nee roopame gamyam
Nee maayalona
Marachukunnaanu
hEyamanani
chEra raani
lOkammu dATi
nannu daathuvaa
Nee bhajanalO
Nee yashamulO
niratham nEnu
leenamaayEdha