Telugu Lyrics
మహిమాన్వితుడూ, మహితాత్ముడూ
మహిలో మానవుని మంచితనమునకు
శిఖరమాయెను నీ శీలము
దేవుడాయెను నీ రూపము
శత్రువులైనను చుట్టాలైనను
సమదృష్టితో చూచిన నీ మనిషి
లోకాన వెలిగే దీపానివి
నీవు మాకు దైవానివి
మహిలో మానవుని మంచితనమునకు
శిఖరమాయెను నీ శీలము
దేవుడాయెను నీ రూపము
శత్రువులైనను చుట్టాలైనను
సమదృష్టితో చూచిన నీ మనిషి
లోకాన వెలిగే దీపానివి
నీవు మాకు దైవానివి
English Lyrics / Transliteration
Mahimaanvithudoo, mahithaathmudoo
Mahilo maanavuni manchithanamunaku
Shikharamaayenu nee sheelamu
Devudaayenu nee roopamu
Shatruvulainanu chuttalainanu
Samadrishtitho choochina nee manishi
Lokaana velige deepaanivi
Neevu maaku daivaanivi
Mahilo maanavuni manchithanamunaku
Shikharamaayenu nee sheelamu
Devudaayenu nee roopamu
Shatruvulainanu chuttalainanu
Samadrishtitho choochina nee manishi
Lokaana velige deepaanivi
Neevu maaku daivaanivi