Telugu Lyrics
అమరులబ్రొచ్చిన యమరపురమునకు
శరణాగతి కొదిగిన సకలజనులకు
పరమును గన్నట్టి పరమేశ్వరునకు
ధరణిని బ్రోచిన శ్రీవాసవంబకు
శరణాగతి కొదిగిన సకలజనులకు
పరమును గన్నట్టి పరమేశ్వరునకు
ధరణిని బ్రోచిన శ్రీవాసవంబకు
English Lyrics / Transliteration
Amarulaprochinna amarapuramanuku
Saranagathi kodigina sakalajanulaku
Paramunu gannatti parameshwarunaku
Dharanini broochinna Sri Vasavambaku
Saranagathi kodigina sakalajanulaku
Paramunu gannatti parameshwarunaku
Dharanini broochinna Sri Vasavambaku