Telugu Lyrics
హే భూమి
హే లోకం
హే నేస్తం
హే ఆకాశం
హే భూమి
హే లోకం
హే నేస్తం
మనకంటూ ఒక కథ
మనకంటూ ఒక గతం
మనతోనే మొదలయ్యే
మనదైన ప్రస్థానం
హే ఆకాశం
హే భూమి
హే లోకం
హే నేస్తం
చీకటిలో మెరిసే
చిన్ని వెలుగులన్నీ
నాతోనే వస్తున్నాయే
నా దోస్తులు
ఎన్నో కథలు విన్నా
ఎన్నో కష్టాలున్నా
నీ తోడుంటే భయమంటే
లేనే లేదు
హే ఆకాశం
హే భూమి
హే లోకం
హే నేస్తం
ఒకరికోసమే
జీవితం
ప్రతిక్షణం
బంధం
ఎడారిలో నీటితో
ఒక్క నది
పుట్టినట్టు
ఒక స్నేహం
ఆకాశం
భూమి
లోకం
నేస్తం
మనకంటూ ఒక కథ
మనకంటూ ఒక గతం
మనతోనే మొదలయ్యే
మనదైన ప్రస్థానం
హే ఆకాశం
హే భూమి
హే లోకం
హే నేస్తం
హే ఆకాశం
హే భూమి
హే లోకం
హే నేస్తం
English Lyrics / Transliteration
Hey Bhoomi
Hey Lokam
Hey Nestham
Hey Aakasam
Hey Bhoomi
Hey Lokam
Hey Nestham
Manakantu oka katha
Manakantu oka gatham
Manathone modalayye
Manadaina prasthanam
Hey Aakasam
Hey Bhoomi
Hey Lokam
Hey Nestham
Cheekatilo merise
Chinni velugulanni
Naathone vasthunnaye
Naa dosthulu
Enno kathalu vinna
Enno kashtalunna
Nee thodunte bhayamante
Lenne ledu
Hey Aakasam
Hey Bhoomi
Hey Lokam
Hey Nestham
Okarikosame
Jeevitham
Prathikshanam
Bandham
Edarilo neetitho
Okka nadi
Puttinattu
Oka sneham
Aakasam
Bhoomi
Lokam
Nestham
Manakantu oka katha
Manakantu oka gatham
Manathone modalayye
Manadaina prasthanam
Hey Aakasam
Hey Bhoomi
Hey Lokam
Hey Nestham
Hey Aakasam
Hey Bhoomi
Hey Lokam
Hey Nestham