Telugu Lyrics
అంతరంగములో స్వామి
అలంకరించితినీ స్వామి
అంతరంగములో స్వామి
నీకై నే వేచియున్నాను
నను గైకొనుమా స్వామి
అలంకరించితినీ స్వామి
అంతరంగములో స్వామి
హృదయేశ్వరా నీకై
నాడు పడి ఉన్నాను
శోకాలు విరతము
నే మోస్తూ ఉన్నాను
హృదయేశ్వరా నీకై
నాడు పడి ఉన్నాను
శోకాలు విరతము
నే మోస్తూ ఉన్నాను
ఆశారేఖల నీకై
నే చూస్తు ఉన్నాను
ఆశారేఖల నీకై
నే చూస్తు ఉన్నాను
నను కరుణించవా స్వామి
నన్ను చేరవా స్వామి
అలంకరించితినీ స్వామి
అంతరంగములో స్వామి
ఆశలన్నీ నేడు
ఆవిరియైపోయె
ఎడతెగని వేదన
ఎదలోన నిండె
ఆశలన్నీ నేడు
ఆవిరియైపోయె
ఎడతెగని వేదన
ఎదలోన నిండె
నిలచియున్నదే దేవా
నా ప్రాణమంతా నీదే
నిలచియున్నదే దేవా
నా ప్రాణమంతా నీదే
నను చేరవా స్వామి
కరుణించవా స్వామి
అలంకరించితినీ స్వామి
అంతరంగములో స్వామి
English Lyrics / Transliteration
Antharangamulo Swamy
Alankarinchithini Swamy
Antharangamulo Swamy
Neekai Ne Vechiyunnanu
Nanu Ghaikonuma Swamy
Alankarinchithini Swamy
Antharangamulo Swamy
Hridayeshwara Neekai
Naadu Padi Unnanu
Shokaalu Virathamu
Ne Mostu Unnanu
Hridayeshwara Neekai
Naadu Padi Unnanu
Shokaalu Virathamu
Ne Mostu Unnanu
Aasharekala Neekai
Ne Chostu Unnanu
Aasharekala Neekai
Ne Chostu Unnanu
Nanu Karuninchava Swamy
Nannu Cherava Swamy
Alankarinchithini Swamy
Antharangamulo Swamy
Aashalanni Nedu
Aavirai Poye
Edathegani Vedana
Edalona Ninde
Aashalanni Nedu
Aavirai Poye
Edathegani Vedana
Edalona Ninde
Nilachiyunnade Deva
Naa Pranamantaa Needhe
Nilachiyunnade Deva
Naa Pranamantaa Needhe
Nanu Cherava Swamy
Karuninchava Swamy
Alankarinchithini Swamy
Antharangamulo Swamy