Telugu Lyrics
ఆనందం ఉంది ప్రభు సన్నిధిలో
శాంతి ఉంది ప్రభు సన్నిధిలో
అన్నీ ఉన్నాయి ప్రభు సన్నిధిలో
కన్నీటిని తుడిచే దేవుడు
నిట్టూర్పులన్నీ తీర్చే దేవుడు
నొప్పిని నయం చేసే దేవుడు
అన్నం పెట్టి ఆదరించే దేవుడు
ప్రభు సన్నిధిలో ప్రార్థనలో
ఆనందం ఉంది ప్రభు సన్నిధిలో
శాంతి ఉంది ప్రభు సన్నిధిలో
అన్నీ ఉన్నాయి ప్రభు సన్నిధిలో
నిన్నే నమ్మి నిన్నే కోరి
నిండుగా జీవించనా
నీ దయ నీ ప్రేమకు
నలుదిశలా సాక్షినవ్వనా
ప్రభు సన్నిధిలో ప్రార్థనలో
ఆనందం ఉంది ప్రభు సన్నిధిలో
శాంతి ఉంది ప్రభు సన్నిధిలో
అన్నీ ఉన్నాయి ప్రభు సన్నిధిలో
నిన్ను చూసి నలుగురు
దేవుని మహిమను
తెలియజేసేలా నడుచుకుంటూ
నీ మార్గం అనుసరించనా
ప్రభు సన్నిధిలో ప్రార్థనలో
ఆనందం ఉంది ప్రభు సన్నిధిలో
శాంతి ఉంది ప్రభు సన్నిధిలో
అన్నీ ఉన్నాయి ప్రభు సన్నిధిలో
English Lyrics / Transliteration
Anandam undi prabhu sannidhilo
Shanthi undi prabhu sannidhilo
Anni unnayi prabhu sannidhilo
Kannetini tudiche devudu
Nitturpulanni tirche devudu
Noppini nayam chese devudu
Annam petti adarinche devudu
Prabhu sannidhilo prarthanalo
Anandam undi prabhu sannidhilo
Shanthi undi prabhu sannidhilo
Anni unnayi prabhu sannidhilo
Ninne navvi ninne kori
Ninduga jeevinchana
Nee daya nee premaku
Naludishala sakshinavvana
Prabhu sannidhilo prarthanalo
Anandam undi prabhu sannidhilo
Shanthi undi prabhu sannidhilo
Anni unnayi prabhu sannidhilo
Ninnu chusi naluguru
Devuni mahimanu
Teliyajese la naduchukuntu
Nee margam anusarinchana
Prabhu sannidhilo prarthanalo
Anandam undi prabhu sannidhilo
Shanthi undi prabhu sannidhilo
Anni unnayi prabhu sannidhilo