Telugu Lyrics
సిధ్ధి వినాయక
శరణు నీవే మాకు
భక్తితో నుతింప
గౌరీ సుత
శుభకర
ప్రధమ వందన గణనాయక
సిధ్ధి వినాయక
శరణు నీవే మాకు
భక్తితో నుతింప
గౌరీ సుత
శుభకర
అధికులందు నీవే మొదటి
అంతరంగమందు నీవే మొదటి
అఖిల జగతికి నీవే అధిపతి
అమూల్యమగు నీదు రూపము
తల్లిదండ్రుల పాదస్పర్శ
తొలగించెను నీదు అజ్ఞాత
గురువుల దీవెనలందు
పొందెను నీదు జ్ఞానము
వినయమున విను నీదు నామము
విశ్వమంత నిండియున్నది నీదు ఖ్యాతి
అంగము కన్న నీదు సేవ
అనంతమగు సుఖము
ప్రధమ వందన గణనాయక
సిధ్ధి వినాయక
శరణు నీవే మాకు
భక్తితో నుతింప
గౌరీ సుత
శుభకర
అఖండ మంగళ కరుడవు
అజ్ఞాన తిమిర విచ్ఛేధకుడవు
భక్త కోటి ఆశ్రయుడవు
శరణాగత త్రాణ పరాయణ
తల్లి దండ్రుల పాదస్పర్శ
తొలగించెను నీదు అజ్ఞాత
గురువుల దీవెనలందు
పొందెను నీదు జ్ఞానము
వినయమున విను నీదు నామము
విశ్వమంత నిండియున్నది నీదు ఖ్యాతి
అంగము కన్న నీదు సేవ
అనంతమగు సుఖము
ప్రధమ వందన గణనాయక
సిధ్ధి వినాయక
శరణు నీవే మాకు
భక్తితో నుతింప
గౌరీ సుత
శుభకర
English Lyrics / Transliteration
Siddhi Vinayaka
Sharana Neeve Maaku
Bhakthitho Nuthipa
Gowri Sutha
Shubhakara
Pradhama vandana Gananaayaka
Siddhi Vinayaka
Sharana Neeve Maaku
Bhakthitho Nuthipa
Gowri Sutha
Shubhakara
Adhikulandu Neeve Modati
Antharangamandu Neeve Modati
Akhila Jagathiki Neeve Adhipathi
Amoolyamagu Needhu Roopamu
Thallidandrula Paadasparsha
Tholagincheynu Needhu Agyaatha
Guruvula Deevenalandu
Pondenu Needhu Gnaanamu
Vinayamuna Vinu Needhu Naamamu
Vishwamantha Nindiyunnadhi Needhu Kyaathi
Angamu Kanna Needhu Seva
Ananthamagu Sukhamu
Pradhama vandana Gananaayaka
Siddhi Vinayaka
Sharana Neeve Maaku
Bhakthitho Nuthipa
Gowri Sutha
Shubhakara
Akhanda Mangala Karudavu
Agyaana Thimira Vichchedakudavu
Bhakhtha Koti Aashrayudavu
Sharanagatha Traana Paraayana
Thalli Dhandrula Paadasparsha
Tholagincheynu Needhu Agyaatha
Guruvula Deevenalandu
Pondenu Needhu Gnaanamu
Vinayamuna Vinu Needhu Naamamu
Vishwamantha Nindiyunnadhi Needhu Kyaathi
Angamu Kanna Needhu Seva
Ananthamagu Sukhamu
Pradhama vandana Gananaayaka
Siddhi Vinayaka
Sharana Neeve Maaku
Bhakthitho Nuthipa
Gowri Sutha
Shubhakara