Telugu Lyrics
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
నెలతలకు నెలతలకు
నెలతలకు వెలుగును
నెలతలకు వెలుగును
జోల పాట పాడరండి
జోల పాట పాడరండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
ఆశలకు ప్రాణం పోసి
అందాల రూపున
ఆశలకు ప్రాణం పోసి
అందాల రూపున
హారతులు అందుకోరండి
హారతులు అందుకోరండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
దేవుని దయ మనకుంటే
దేవుని దయ మనకుంటే
జగమంత వెలుగును
జగమంత వెలుగును
చూసినట్లే ఉందండి
చూసినట్లే ఉందండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
అఖండ దీపం వెలిగించరండి
శుభములన్నీ చేకూర్చరండి
English Lyrics / Transliteration
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Nelatalaku nelatalaku
Nelatalaku velugunu
Nelatalaku velugunu
Jola paata paadaraṇḍi
Jola paata paadaraṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Aashalaku praaṇam posi
Andala rupuna
Aashalaku praaṇam posi
Andala rupuna
Haarathulu andukoraṇḍi
Haarathulu andukoraṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Devuni daya manakuṇṭe
Devuni daya manakuṇṭe
Jagamantha velugunu
Jagamantha velugunu
Choosinatle undaṇḍi
Choosinatle undaṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi
Akhanda deepam veligincharaṇḍi
Shubhamulanni chekurcharaṇḍi