Telugu Lyrics
ఇన్నాళ్ల జీవితమిదే నాలో
ఈ ప్రేమ పాఠం నేర్పింది చాల
ఇన్నాళ్ల జీవితమిదే నాలో
లోకాల మాయలో చిక్కుకుపోయా
కాలాల తీరున కరిగిపోయా
లోకాల మాయలో చిక్కుకుపోయా
కాలాల తీరున కరిగిపోయా
నా కళ్ల వెలుగే మాసిపోయింది
నా దారులన్నీ మూసుకుపోయాయి
ఈ ప్రేమ పాఠం నేర్పింది చాల
ఇన్నాళ్ల జీవితమిదే నాలో
తనువున పుట్టిన తనువెపుడూ
మనసున నిలిచే మమకారమెపుడూ
తనువున పుట్టిన తనువెపుడూ
మనసున నిలిచే మమకారమెపుడూ
నా దేహమొకటని నీ దేహమొకటని
భేదం లేదని గుర్తించలేక
ఎన్నో నేర్చిన జీవితాన
ఏవేవో వెతుకుచు
నే మభ్యపడినా
ఈ ప్రేమ పాఠం నేర్పింది చాల
ఇన్నాళ్ల జీవితమిదే నాలో
శోకాన మునిగి దుఃఖాన మరిగి
లోకం ఎటుపోతుందో తెలియక
శోకాన మునిగి దుఃఖాన మరిగి
లోకం ఎటుపోతుందో తెలియక
నీ దారిని పడి నీ కంట పడి
నీ చేయి పట్టి సాగగ
ఎన్నో సుఖములు చూపిస్తానని
ఏనాడైతే నాకు
చెప్పావు నా ప్రియతమ
ఈ ప్రేమ పాఠం నేర్పింది చాల
ఇన్నాళ్ల జీవితమిదే నాలో
ఈ ప్రేమ పాఠం నేర్పింది చాల
ఇన్నాళ్ల జీవితమిదే నాలో
English Lyrics / Transliteration
Innalla jeevithamide naalO
Ee prema paatham nerpindi chaala
Innalla jeevithamide naalO
lokaala maayalo chikkukupOyaa
kaalaala theerunna karigipOyaa
lokaala maayalo chikkukupOyaa
kaalaala theerunna karigipOyaa
naa kalla veluge maasipOindi
naa daarulanni moosukupOyaayi
Ee prema paatham nerpindi chaala
Innalla jeevithamide naalO
thanuvuna puttina thanuvepudoo
manasuna niliche mamakaaramepudoo
thanuvuna puttina thanuvepudoo
manasuna niliche mamakaaramepudoo
naa dehamokatani nee dehamokatani
bhEdam lEdani gurthinchaleka
ennO nerchina jeevithaana
EvEvO vethukuchu
nE mabhyapadinaa
Ee prema paatham nerpindi chaala
Innalla jeevithamide naalO
shOkana munigi dukhana marigi
lOkam etupOthundO theliya ka
shOkana munigi dukhana marigi
lOkam etupOthundO theliya ka
nee daarini padi nee kanta padi
nee cheyi patti saagaga
ennO sukhamulu choopisthaananini
Enadaithe naaku
cheppaavu naa priyathama
Ee prema paatham nerpindi chaala
Innalla jeevithamide naalO
Ee prema paatham nerpindi chaala
Innalla jeevithamide naalO