Telugu Lyrics
దేవాదిదేవా
శ్రీమాత దుర్గా
అంబికా దయచూడుమా
జగన్మాత కావుమా
శరణాగతి నీవే
ఆశ్రయము నీవే
భక్త జన పాలనీ
దుర్గతిని బాపుమా
అభయ వరదాయిని
అఖిల లోక నిలయ
అమర వందనీయ
అమర తరుణీ
శివశక్తి స్వరూపిణీ
శ్రీచక్ర వాసిని
శంకర ప్రియశేఖరి
శరణం దుర్గా
అంబికా దయచూడుమా
జగన్మాత కావుమా
శ్రీమాత దుర్గా
అంబికా దయచూడుమా
జగన్మాత కావుమా
శరణాగతి నీవే
ఆశ్రయము నీవే
భక్త జన పాలనీ
దుర్గతిని బాపుమా
అభయ వరదాయిని
అఖిల లోక నిలయ
అమర వందనీయ
అమర తరుణీ
శివశక్తి స్వరూపిణీ
శ్రీచక్ర వాసిని
శంకర ప్రియశేఖరి
శరణం దుర్గా
అంబికా దయచూడుమా
జగన్మాత కావుమా
English Lyrics / Transliteration
Devadideva
Srimatha Durga
Ambika dayachuduma
Jaganmatha kavuma
Sharanagathi neeve
Ashrayamu neeve
Bhaktajana paalani
Durgathini bapuma
Abhaya varadhayini
Akhila loka nilaya
Amara vandaneya
Amara tharuni
Shivashakti swaroopini
Sri chakra vasini
Shankara priya shekhari
Sharanam Durga
Ambika dayachuduma
Jaganmatha kavuma
Srimatha Durga
Ambika dayachuduma
Jaganmatha kavuma
Sharanagathi neeve
Ashrayamu neeve
Bhaktajana paalani
Durgathini bapuma
Abhaya varadhayini
Akhila loka nilaya
Amara vandaneya
Amara tharuni
Shivashakti swaroopini
Sri chakra vasini
Shankara priya shekhari
Sharanam Durga
Ambika dayachuduma
Jaganmatha kavuma