Telugu Lyrics
ఏ వేదనతో అడవిలోన
నీ దారి మరిచావా ఓ లలితా
నీ తోడు లేనే ఈ దరిచేర
హేచరికగా రార ఓ చిన్ని తార
ఏ వేదనతో అడవిలోన
నీ దారి మరిచావా ఓ లలితా
నీ తోడు లేనే ఈ దరిచేర
తల్లి ఒడిలో ఆటలాడ
తడబడుతూ పరుగెత్త
తల్లి ఒడిలో ఆటలాడ
తడబడుతూ పరుగెత్త
ఆపై నిదురపోవ చూడ
రమ్మని పిలిచె కన్నతల్లి
నమ్మమని చేయూత
హేచరికగా రార ఓ చిన్ని తార
ఏ వేదనతో అడవిలోన
నీ దారి మరిచావా ఓ లలితా
నీ తోడు లేనే ఈ దరిచేర
చెలియొకరి తోడుగా పాడుకో
చిలిపిగా మాటాడుకో
చెలియొకరి తోడుగా పాడుకో
చిలిపిగా మాటాడుకో
చిన్నారి ముచ్చట వినుకో
నాతో నడయాడు రమ్మని
పిలిచె నీ హృదయమ్ము
English Lyrics / Transliteration
E vedhanatho adavilona
Nee daari marichaavaa o lalithaa
Nee thodu lene ee darichera
Hecharikagaa raara o chinni thaara
E vedhanatho adavilona
Nee daari marichaavaa o lalithaa
Nee thodu lene ee darichera
Thalli odilo aatalaada
Thadabaduthu parugeththa
Thalli odilo aatalaada
Thadabaduthu parugeththa
Aapai nidhurapova choodaa
Rammani piliche kannathalli
Nammmani cheyootha
Hecharikagaa raara o chinni thaara
E vedhanatho adavilona
Nee daari marichaavaa o lalithaa
Nee thodu lene ee darichera
Cheliyokari thodugaa paaduko
Chilipigaa maataduko
Cheliyokari thodugaa paaduko
Chilipigaa maataduko
Chinnaari muchhata vinuko
Naatho nadayaadu rammani
Piliche nee hrudayammu