Telugu Lyrics
నీ గుండెలోన దాగిన
ఎన్నో కలల తీరాల
నేనే కదా రా రా
చూడర ఇటు చూడర
నీ గుండెలోన దాగిన
ఎన్నో కలల తీరాల
నేనే కదా రా రా
అడుగేసి రాలోన
లోకం మారును కదా
అడుగేసి రాలోన
లోకం మారును కదా
చూడర ఇటు చూడర
నీ గుండెలోన దాగిన
ఎన్నో కలల తీరాల
నేనే కదా రా రా
కళ్ళల్లో కళ్ళు పెట్టి
మనసుల్లో మాట చెప్పా
తనువుల్లో తనువు చేరి
ఒకటే ప్రాణం అయ్యే
నీ కోసమే ఎదురుచూస్తున్న
నీ వంటే నేనొచ్చే
నీ ఊహల్లోన నేనెంట
నీతోనే సాగే
చూడర ఇటు చూడర
నీ గుండెలోన దాగిన
ఎన్నో కలల తీరాల
నేనే కదా రా రా
అడగలేని అందాల
నీ చూపులోన చూసా
అరక్షన ఆలస్యం
చేయను ప్రేమలో పడా
నీ నవ్వుల్లో దాగున్న
ఏదో పిలుపుని విన్నా
నీ వెంటే నేనొచ్చే
నీ తోడుగా ఉండే
చూడర ఇటు చూడర
నీ గుండెలోన దాగిన
ఎన్నో కలల తీరాల
నేనే కదా రా రా
అడుగేసి రాలోన
లోకం మారును కదా
అడుగేసి రాలోన
లోకం మారును కదా
చూడర ఇటు చూడర
నీ గుండెలోన దాగిన
ఎన్నో కలల తీరాల
నేనే కదా రా రా
English Lyrics / Transliteration
Nee Gundelona Daagina
Enno Kalala Theeraala
Nene Kada Raa Raa
Choodara Itu Choodara
Nee Gundelona Daagina
Enno Kalala Theeraala
Nene Kada Raa Raa
Adugesi Raalona
Lokam Maarunu Kada
Adugesi Raalona
Lokam Maarunu Kada
Choodara Itu Choodara
Nee Gundelona Daagina
Enno Kalala Theeraala
Nene Kada Raa Raa
Kallallo Kallu Petti
Manasullo Maata Cheppa
Thanuvullo Thaanu Cheri
Okate Praanam Ayye
Nee Kosame Eduruchusthunna
Nee Vante Nenocche
Nee Oohallona Nenenta
Neethone Saage
Choodara Itu Choodara
Nee Gundelona Daagina
Enno Kalala Theeraala
Nene Kada Raa Raa
Adagaleni Andaala
Nee Choopulona Choosa
Arakshana Aalasyaam
Cheyanu Prema Lo Pada
Nee Navvullo Daagunna
Edo Pilupu Ni Vinna
Nee Vente Nenocche
Nee Thodugaa Unde
Choodara Itu Choodara
Nee Gundelona Daagina
Enno Kalala Theeraala
Nene Kada Raa Raa
Adugesi Raalona
Lokam Maarunu Kada
Adugesi Raalona
Lokam Maarunu Kada
Choodara Itu Choodara
Nee Gundelona Daagina
Enno Kalala Theeraala
Nene Kada Raa Raa