Telugu Lyrics
రగుమర అర్జున రగుమర అర్జున
రగుమర అర్జున రగుమర అర్జున
రగుమర అర్జున రగుమర అర్జున
ఏడెనిమిదేళ్ల వయసొచ్చినా
ఏడు రంగుల లోకమెంతో వున్నా
ఆటల పాటల కాలమొచ్చినా
అమ్మలొడిలో ఒదిగి వుండనా
రగుమర అర్జున రగుమర అర్జున
రగుమర అర్జున రగుమర అర్జున
పసిడి కిరీటం నువ్వే నాకైతే
పవిత్ర దేవతవు నువ్వే నాకైతే
భావాల భవితవు నువ్వే నాకైతే
పాపలున్న చోటు స్వర్గం కదా
రగుమర అర్జున రగుమర అర్జున
రగుమర అర్జున రగుమర అర్జున
పలికే పలుకే నీ పాట
నవ్వే నవ్వే నీ ఆట
పసిడి బొమ్మవు నీవంటే
నేనే ఊహించు కుంటా
రగుమర అర్జున రగుమర అర్జున
రగుమర అర్జున రగుమర అర్జున
కొమ్మంటే కొమ్మ నీవే
నమ్మంటే నమ్మీ నీవే
చందమామ నీతో దోస్తీ
అమ్మంటే అమ్మ నీవే
రగుమర అర్జున రగుమర అర్జున
రగుమర అర్జున రగుమర అర్జున
English Lyrics / Transliteration
Ragumara Arjuna Ragumara Arjuna
Ragumara Arjuna Ragumara Arjuna
Ragumara Arjuna Ragumara Arjuna
Ed-enamideḷḷa vayaso-chchinā
Eḍu rangula lōk-emntō vunnnā
Āṭala pāṭala kālamo-chchinā
Ammaloḍilō odigi vunḍanā
Ragumara Arjuna Ragumara Arjuna
Ragumara Arjuna Ragumara Arjuna
Pasiḍi kirīṭam nuvvē nākaitē
Pavitra dēvatavu nuvvē nākaitē
Bhāvāla bhvitavu nuvvē nākaitē
Pāpalunna chōṭu svargam kadā
Ragumara Arjuna Ragumara Arjuna
Ragumara Arjuna Ragumara Arjuna
Palikē palukē nī pāṭa
Navvē navvē nī āṭa
Pasiḍi bommavu nīv-aṇṭē
Nēnē ūhinchu kuṇṭā
Ragumara Arjuna Ragumara Arjuna
Ragumara Arjuna Ragumara Arjuna
Komm-aṇṭē komma nīvē
Namm-aṇṭē nammī nīvē
Chanda-māma nītō dōstī
Amm-aṇṭē amma nīvē
Ragumara Arjuna Ragumara Arjuna
Ragumara Arjuna Ragumara Arjuna