Telugu Lyrics
నరవరుల కోలాహలం
నరవరుల కోలాహలం
సాహధర్మణి సైన్యముల్ సాగుచుండగ
నరవరుల కోలాహలం
నరవరుల కోలాహలం
జనకుని పుత్రి నిరంతరము
మనసున దలచెను
తన సఖికి తాను
జనకుని పుత్రి నిరంతరము
మనసున దలచెను
తన సఖికి తాను
ఆ కనుల విందు
రామ చంద్రుని
అంతరంగమెరిగె
మదిలో నిలిపె
అంతరంగమెరిగె
మదిలో నిలిపె
ఆ కనుల విందు
రామ చంద్రుని
అంతరంగమెరిగె
మదిలో నిలిపె
సాహధర్మణి సైన్యముల్ సాగుచుండగ
నరవరుల కోలాహలం
నరవరుల కోలాహలం
వనవాసములో
తన వెంట వచ్చె
జానకి మదిలో
ఒకటే కోరిక
వనవాసములో
తన వెంట వచ్చె
జానకి మదిలో
ఒకటే కోరిక
ఆ రఘునాధుని
అడుగుల దాసి
యమునలు దాటుచు
తన వెంట వచ్చె
అడుగుల దాసి
తన వెంట వచ్చె
ఆ రఘునాధుని
అడుగుల దాసి
యమునలు దాటుచు
తన వెంట వచ్చె
సాహధర్మణి సైన్యముల్ సాగుచుండగ
నరవరుల కోలాహలం
నరవరుల కోలాహలం
English Lyrics / Transliteration
Naravarula kolaahalam
Naravarula kolaahalam
Saahadharmamni sainyamul saaguchundaga
Naravarula kolaahalam
Naravarula kolaahalam
Janakuni putri nirantaramu
Manasuna dalachenu
Thana sakhiki thaamu
Janakuni putri nirantaramu
Manasuna dalachenu
Thana sakhiki thaamu
Aa kanula vindu
Raama Chandruni
Antharangamerige
Madilo nilipe
Antharangamerige
Madilo nilipe
Aa kanula vindu
Raama Chandruni
Antharangamerige
Madilo nilipe
Saahadharmamni sainyamul saaguchundaga
Naravarula kolaahalam
Naravarula kolaahalam
Vanavaasamulo
Thana venta vache
Jaanaki madilo
Okate korika
Vanavaasamulo
Thana venta vache
Jaanaki madilo
Okate korika
Aa Raghu naadhuni
Adugula daasi
Yamunalu daatuchu
Thana venta vache
Adugula daasi
Thana venta vache
Aa Raghu naadhuni
Adugula daasi
Yamunalu daatuchu
Thana venta vache
Saahadharmamni sainyamul saaguchundaga
Naravarula kolaahalam
Naravarula kolaahalam