Telugu Lyrics
రమ్యమైనది రామ నామము
శివనందన సీతారామ నామము
శివనందన సీతారామ నామము
రమ్యమైనది రామ నామము
అష్టలక్ష్మి వరపుత్రుడగు
అంగారకుడా పొగడే నామము
అష్టలక్ష్మి వరపుత్రుడగు
అంగారకుడా పొగడే నామము
రమ్యమైనది రామ నామము
శ్రీరామా యనుచు పాడుచు
సకల కోరికలు తీరు నామము
శ్రీరామా యనుచు పాడుచు
సకల కోరికలు తీరు నామము
రమ్యమైనది రామ నామము
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
పలుకుచు శిరముల వంచె నామము
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
పలుకుచు శిరముల వంచె నామము
రమ్యమైనది రామ నామము
త్రిపుర సుందరి సవతి కుమారుడు
శ్రీరామా యనుచు పొగడె నామము
త్రిపుర సుందరి సవతి కుమారుడు
శ్రీరామా యనుచు పొగడె నామము
రమ్యమైనది రామ నామము
రమ్యమైనది రామ నామము
రమ్యమైనది రామ నామము
శివనందన సీతారామ నామము
శివనందన సీతారామ నామము
రమ్యమైనది రామ నామము
English Lyrics / Transliteration
Ramyamainadi Rama Namamu
Sivanandana Seetharama Namamu
Sivanandana Seetharama Namamu
Ramyamainadi Rama Namamu
Ashtalakshmi Varaputradagu
Angarakuda Pogade Namamu
Ashtalakshmi Varaputradagu
Angarakuda Pogade Namamu
Ramyamainadi Rama Namamu
Srirama Yanuchu Paduchu
Sakala Korikalu Theeru Namamu
Srirama Yanuchu Paduchu
Sakala Korikalu Theeru Namamu
Ramyamainadi Rama Namamu
Brahma Vishnu Maheswarulu
Palukuchu Siramula Vanche Namamu
Brahma Vishnu Maheswarulu
Palukuchu Siramula Vanche Namamu
Ramyamainadi Rama Namamu
Tripura Sundari Savathi Kumarudu
Srirama Yanuchu Pogade Namamu
Tripura Sundari Savathi Kumarudu
Srirama Yanuchu Pogade Namamu
Ramyamainadi Rama Namamu
Ramyamainadi Rama Namamu
Ramyamainadi Rama Namamu
Sivanandana Seetharama Namamu
Sivanandana Seetharama Namamu
Ramyamainadi Rama Namamu