Telugu Lyrics
నీ తోడు లేని ఈ దూరమే
పయనం అల్లా అల్లా నేరాని నేరలో
నీ తోడు లేని ఈ దూరమే
పయనం
దూరం దూరం.. నీవు లేని దూరం
దూరం దూరం.. నీవే ఈ దూరం
కాలం కరిగే.. కలలు విరిగే..
చేయందించవా..
ఏదో ఏదో.. నీవేవో..
కనులలో కరిగితే..
ఏదో ఏదో.. నీవేవో..
మనసులో మెలితే..
అల్లా అల్లా నేరాని నేరలో
నీ తోడు లేని ఈ దూరమే
పయనం అల్లా అల్లా నేరాని నేరలో
నీ తోడు లేని ఈ దూరమే
పయనం
ఓ.. నీ జ్ఞాపకాలే..
తడిసిన ఆశలే..
కలతలే..
ఒడిలో దాచుకొని..
నడిచే దారికీ..
పయనం..
ఈ దారికే..
అర్థమే..
ఎదో.. ఏదో..
నాకంటూ..
నీకంటూ..
ఒకటే..
అల్లా అల్లా నేరాని నేరలో
నీ తోడు లేని ఈ దూరమే
పయనం అల్లా అల్లా నేరాని నేరలో
నీ తోడు లేని ఈ దూరమే
పయనం
English Lyrics / Transliteration
Nee thodu leni ee doorame
Payanam alla alla nerani neralo
Nee thodu leni ee doorame
Payanam
Dhooram dhooram.. nee vuni dhooram
Dhooram dhooram.. neeve ee dhooram
Kaalam karige.. kalalu virige..
Cheyandinchava..
Edo edo.. neevevo..
Kanulalo karigithe..
Edo edo.. neevevo..
Manasulo melithe..
Alla alla nerani neralo
Nee thodu leni ee doorame
Payanam alla alla nerani neralo
Nee thodu leni ee doorame
Payanam
O.. Nee gnapakale..
Thadisina aashale..
Kalathale..
Odilo dachukoni..
Nadiche daariki..
Payanam..
Ee daarike..
Ardhame..
Edo.. edo..
Nakantu..
Neekantu..
Okate..
Alla alla nerani neralo
Nee thodu leni ee doorame
Payanam alla alla nerani neralo
Nee thodu leni ee doorame
Payanam