Telugu Lyrics
అయ్యగారికి ముక్కుపండి
వయసున్న పడుచుకన్న
వంకరగ పోతువున్నా
అక్క కూతురు జక్కబండి
అయ్యగారికి ముక్కుపండి
వయసున్న పడుచుకన్న
వంకరగ పోతువున్నా
నీలాంటి మగని కని
లోకం లోని వేషాలు
గాలికి ఎగసే కోడూ
కొనవూదె నా మోజులు
ఒళ్లు దాచుకోలేక
బట్టలు కట్టెరుగా
అంతరాలు పెంచెరుగా
ఆశలకి ఆనకట్టెరుగా
అక్క కూతురు జక్కబండి
అయ్యగారికి ముక్కుపండి
వయసున్న పడుచుకన్న
వంకరగ పోతువున్నా
నడుము బిగించేటట్టు
తోడెత్తి వేసి చూడు
నవ్వు నువ్వె నువ్వె
నా ఒడిలో కూర్చో చూడు
పసుపు కుంకుమల గెంటే
పరువాల పండుగలో
పగలే వెన్నెలకైనా
ప్రేమను పంచిపెట్టెనుగా
బంగారు నగలే కట్టి
బలిసిపోతాయె చూడు
చిట్టెలుపు తియ్యదనము
చిందులేస్తాయె చూడు
అక్క కూతురు జక్కబండి
అయ్యగారికి ముక్కుపండి
వయసున్న పడుచుకన్న
వంకరగ పోతువున్నా
అక్క కూతురు జక్కబండి
అయ్యగారికి ముక్కుపండి
వయసున్న పడుచుకన్న
వంకరగ పోతువున్నా
English Lyrics / Transliteration
Ayyagariki mukkupandi
Vayasunna paduchukanna
Vankaraga pothuunna
Akka kuthuru jakkabandi
Ayyagariki mukkupandi
Vayasunna paduchukanna
Vankaraga pothuunna
Neelanti magani kani
Lokam loni veshalu
Gaaliki egase kodoo
Konavude naa mojulu
Ollu dachukoleka
Battalu kattarega
Antharalu pencarega
Aashalaki aanakattere ga
Akka kuthuru jakkabandi
Ayyagariki mukkupandi
Vayasunna paduchukanna
Vankaraga pothuunna
Nadumu biginchetattu
Thodethi vesi choodu
Navvu nuvve nuvve
Naa odilo koorcho choodu
Pasupu kumkumaala gunte
Paruvala pandugalo
Pagale vennelakaina
Premanu panchipettenuga
Bangaru nagale katti
Balisipothaye choodu
Chittelupu thiyadhanamu
Chindulesthaye choodu
Akka kuthuru jakkabandi
Ayyagariki mukkupandi
Vayasunna paduchukanna
Vankaraga pothuunna
Akka kuthuru jakkabandi
Ayyagariki mukkupandi
Vayasunna paduchukanna
Vankaraga pothuunna